ఏ టీ20 వరల్డ్ కప్ ఇవ్వగలదు.. ఏ ఛాంపియన్స్ ట్రోఫీ అందించగలదు..ఏం విక్టరీ భయ్యా.
Eng Vs Ind 5th Test: టి20కి అలవాటు పడ్డాం. వన్డే ఫార్మాట్ ను మాత్రమే చూస్తున్నాం. టెస్ట్ అంటే బోరింగ్ అనే నిర్ణయానికి వచ్చాం. కానీ మనం చూసేది తప్పు.. అనుకున్నది తప్పు.. చేస్తున్నది తప్పు అని నిరూపించారు టీమిండియా ప్లేయర్లు. వాస్తవానికి మనలో చాలామందికి టెస్ట్ క్రికెట్ అంటే బోరింగ్. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ సుదీర్ఘంగా సాగుతుంది. పైగా పరుగులు వేగంగా రావు. ఆటగాళ్లు నిదానంగా ఆడతారు. బౌలర్లు … Read more