Pulivendula Politics: ఇక ‘పులివెందుల’ రాజకీయం
Pulivendula Politics: ఏపీలో( Andhra Pradesh) ఎన్నికల అనే మాట వినిపిస్తే చాలు పొలిటికల్ హీట్ ఉంటుంది. ఆ ఎన్నికలు.. ఈ ఎన్నికలు అన్న తేడా ఉండదు. వాటి ఫలితాలను ఆశించి రాష్ట్రంలో ప్రజల తీర్పుగా చూపించే ప్రయత్నాలు ఎప్పుడు జరుగుతుంటాయి. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక అంశాలు ప్రభావితం చేస్తాయి. కానీ ఇప్పుడు అలా లేదు. వాటిని కూడా సార్వత్రిక ఎన్నికల మాదిరిగానే పరిగణిస్తున్నారు ప్రజలు. అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అనుకూలంగా తీర్పు ఇస్తుంటారు. … Read more