MLC Nagababu Janasena Meeting : నాగబాబు, పవన్ లు ఇది గుర్తించాలి.. వీరి బాధ వినాలి

MLC Nagababu Janasena Meeting : నాగబాబు, పవన్ లు ఇది గుర్తించాలి.. వీరి బాధ వినాలి

MLC Nagababu Janasena Meeting: ‘పని చెయ్ ఫలితం ఆశించకు’ కమెడియన్ కృష్ణ భగవాన్( Krishna bhagwan) చెప్పే డైలాగు ఇది. ఇప్పుడు అక్షరాలా జనసేన పార్టీకి అతికినట్టు సరిపోతుంది. ఏపీలో జనసేన కూటమి కట్టింది. టిడిపి తో కలిసి పనిచేసింది. కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు జనసైనికులు అధికారంతోపాటు కొన్ని రకాల హక్కులపై ప్రశ్నిస్తున్నారు. అయితే సర్దుబాటుతో పనిచేసుకోవాల్సిందేనని నాయకత్వం తేల్చి చెబుతోంది. తాజాగా విశాఖలో జనసైనికులకు ఇదే పరిస్థితి ఎదురయింది. జనసేనకు … Read more

AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కాం: నో(కో)ట్ల ‘కట్టల’ పాములు బయటపడ్డాయి

AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కాం: నో(కో)ట్ల ‘కట్టల’ పాములు బయటపడ్డాయి

AP Liquor Scam : ఏపీలో మద్యం కుంభకోణం( liquor scam ) ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో 12 మంది అరెస్టు అయ్యారు. ఇంకా ప్రముఖులు అరెస్ట్ అవుతారని ప్రచారం సాగుతోంది. అయితే మరింత లోతుగా దర్యాప్తు చేసే క్రమంలో.. ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టిన సమయంలో కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఇదే క్రమంలో … Read more

Sambasiva Rao Advice to Jagan: జగన్ కు TV5 సాంబశివరావు సలహా.. ఓ రేంజ్ లో ట్రోల్స్

Sambasiva Rao Advice to Jagan: జగన్ కు TV5 సాంబశివరావు సలహా.. ఓ రేంజ్ లో ట్రోల్స్

Sambasiva Rao Advice to Jagan: మద్యం కుంభకోణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ కేసులో లోతుగా దర్యాప్తు జరుపుతోంది. వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు సంస్థ నిర్ధారించింది. పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి నుంచి మొదలు పెడితే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వరకు అరెస్టులు చేసింది. ఈ కేసు వ్యవహారం ఇంకా ఎంతవరకు వెళుతుందో తెలియదు. కాకపోతే కూటమి అనుకూల మీడియా మాత్రం … Read more

Posani Krishna Controversy: పోసాని రాజా … ఏంటి ఇలా అయిపోయావు?

Posani Krishna Controversy: పోసాని రాజా … ఏంటి ఇలా అయిపోయావు?

Posani Krishna Controversy: రాజకీయాలు అందరికీ సూట్ కావు.. ముఖ్యంగా సినీ నటులకు అంతగా సరిపోవు. కొంతమంది మినహా మిగతా వారు రాజకీయాల్లోకి వచ్చి ఆ తర్వాత కనుమరుగైనవారే. కాకపోతే వెనుకటి రోజుల్లో రాజకీయాల్లోకి వచ్చిన సినీ నటులు అంతగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు కాదు. జనాల్లో తక్కువ ఉన్నప్పటికీ తన మార్క్ చూపించేవారు. తెర వెనుక వ్యవహారాలు పక్కన పెడితే.. తెర ముందు మాత్రం కాస్త హుందాతనాన్ని ప్రదర్శించేవారు. Read Also: జగన్ కు TV5 … Read more

Amaravati Capital Development: ఈసారి అమరావతి పక్కా.. బాబు సింగపూర్ ప్లాన్లు ఫలిస్తాయా?

Amaravati Capital Development: ఈసారి అమరావతి పక్కా.. బాబు సింగపూర్ ప్లాన్లు ఫలిస్తాయా?

Amaravati Capital Development: అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2028 నాటికి అమరావతిని ఒక కొలిక్కి తేవాలని చంద్రబాబు భావిస్తున్నారు. దాదాపు ఏడాది పాటు నిధుల కోసం శ్రమించారు. ఆపై కేంద్ర ప్రభుత్వం కూడా సాయం ప్రకటించింది. దీంతో అమరావతికి నిధులు పోగయ్యాయి. ఈ క్రమంలోనే అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోడీతో ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వపరంగా నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ప్రైవేటు సంస్థలు సైతం సన్నాహాలు ప్రారంభించాయి. కేంద్ర … Read more

AP Liquor Scam : తాగుబోతులపై దోపిడీ ఓ చోట.. పోగేసుకున్న డబ్బు కట్టలు మరొక చోట

AP Liquor Scam : తాగుబోతులపై దోపిడీ ఓ చోట.. పోగేసుకున్న డబ్బు కట్టలు మరొక చోట

AP Liquor Scam : కాకులను కొట్టి గద్దలకు వేసినట్టు.. అని ఓ సామెత ఉంది గుర్తుందా.. ఆ సామెత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న మద్యం స్కాం కు అచ్చంగా వర్తిస్తుంది. ఎందుకంటే పేదల మద్యం అలవాటును అక్రమార్కులు తమకు వరంగా మార్చుకున్నారు. వ్యవస్థలో ఉన్న లోపాలను తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ద్వారా వందల కోట్ల దందాకు తెర లేపారు. ప్రజలు కోరుకున్న బ్రాండ్లు లభించలేదు. ఉన్న బ్రాండ్లను ప్రభుత్వ పెద్దలు డిసైడ్ చేశారు. వారికి … Read more

Jagan Vs Nara Lokesh: జగన్ కూడా.. నారాలోకేష్ ని ఫాలో అవుతున్నాడా?

Jagan Vs Nara Lokesh: జగన్ కూడా.. నారాలోకేష్ ని ఫాలో అవుతున్నాడా?

Jagan Vs Nara Lokesh: ఏపీలో( Andhra Pradesh) ప్రతిపక్షం దూకుడుగా ఉంటేనే అధికారంలోకి వచ్చేది. ఈ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా చేసి చూపించాయి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. టిడిపి ప్రతిపక్ష పాత్ర పోషించింది. అయితే 2014 నుంచి 2019 మధ్య వైసీపీ ప్రతిపక్షంగా బలంగా … Read more

TDP BJP Alliance: చంద్రబాబే పెద్దన్న.. వైసీపీకి బిజెపి నో ఛాన్స్!

TDP BJP Alliance: చంద్రబాబే పెద్దన్న.. వైసీపీకి బిజెపి నో ఛాన్స్!

TDP BJP Alliance: ఏపీకి కొత్తగా బిజెపి అధ్యక్షుడు వచ్చారు. యువ నేత పివిఎన్ మాధవ్( pvn Madhav) కొత్త అధ్యక్షుడిగా నియమితులు అయ్యారు. అయితే ఆయన ఎంపిక వెనుక చంద్రబాబు ఉన్నారన్న ప్రచారం జరిగింది. చంద్రబాబు అనుమతితోనే కొత్త అధ్యక్ష పదవిని బిజెపి హై కమాండ్ భర్తీ చేసిందన్న టాక్ బలంగా వినిపించింది. వాస్తవానికి మాధవ్ కు బలమైన ట్రాక్ రికార్డు ఉంది. ఆయన తండ్రి పీవీ చలపతిరావు ఉమ్మడి రాష్ట్రంలోనే బిజెపికి రాష్ట్ర అధ్యక్షుడిగా … Read more

AP Liquor Scam Latest updates:’పెద్దిరెడ్డి’ ఒక్కటే బాధితుడా జగన్?

AP Liquor Scam Latest updates:’పెద్దిరెడ్డి’ ఒక్కటే బాధితుడా జగన్?

AP Liquor Scam Latest updates: జగన్( Y S Jagan Mohan Reddy) గుట్టు మిథున్ రెడ్డి వద్ద ఉందా? ఆయన నోరు విప్పితే జగన్ కు ఇబ్బంది తప్పదా? మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి అసలైన సూత్రధారుడా? మిగతా పాత్రదారులకు, అంతిమ లబ్ధిదారుడు మధ్య ఆయనే సంధానకర్తా? పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. మద్యం కుంభకోణం కేసును వైసిపి తొలుత చాలా తేలిగ్గా తీసుకుంది. అసలు ఈ కేసు నిలబడడానికి కూడా చెబుతూ … Read more

Jagan New Look: నుదుట సింధూరం.. జగన్ హిందుత్వ టర్న్ వెనుక కథేంటి?

Jagan New Look: నుదుట సింధూరం.. జగన్  హిందుత్వ టర్న్ వెనుక కథేంటి?

Jagan New Look: గతంలో ఎన్నడూ లేని విధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ లో( Y S Jagan Mohan Reddy ) స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతం మాదిరిగా ఆయనలో దూకుడు తనం తగ్గుతోంది. బెదురు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన పరిణామాలతోనే జగన్మోహన్ రెడ్డిలో ఆ మార్పు అని తేలిపోయింది. అయితే ఇటీవల ఆయన నుదుటిపై సింధూర తిలకం తో అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నారు. ఆపై గడ్డం కూడా తెల్ల వెంట్రుకలతో నెరిసి … Read more