Quartz Mining Scam Case: ‘క్వార్జ్’ కుంభకోణంపై వాస్తవ కథనం.. ఆ పత్రిక పై టిడిపి నేతల దాడి!

Quartz Mining Scam Case: ‘క్వార్జ్’ కుంభకోణంపై వాస్తవ కథనం.. ఆ పత్రిక పై టిడిపి నేతల దాడి!

Quartz Mining Scam Case: అసలు నెల్లూరు జిల్లాలో( Nellore district) ఏమవుతోంది? క్వార్జ్ మైనింగ్ కుంభకోణంలో కీలకపాత్ర ఎవరిది? అసలు ఈ పాపం ఏ పార్టీది? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ప్రధానంగా నెల్లూరులో జరిగిన ఈ కుంభకోణం మీడియాలో సైతం చర్చనీయాంసంగా మారింది. ప్రతిరోజు ఏదో ఒక మీడియాలో కథనం వస్తూనే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఓ సుదీర్ఘ చరిత్ర ఉన్న పత్రికలో దీనిపై కథనం వచ్చింది. తెలుగుదేశం పార్టీ నేత … Read more

Telangana new Ration Cards Updates: కొత్త రేషన్ కార్డులకు టైం ఫిక్స్.. ఎప్పుడు ఇస్తారంటే?

Telangana new Ration Cards Updates: కొత్త రేషన్ కార్డులకు టైం ఫిక్స్.. ఎప్పుడు ఇస్తారంటే?

Telangana new Ration Cards Updates: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో సంక్షేమ పథకాన్ని పగడ్బందీగా అమలుచేస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో కొన్నింటిని పూర్తి చేస్తుండగా.. అదనంగా కొత్త రేషన్ రేషన్ కార్డులను అందిస్తోంది. ప్రజా పాలనలో భాగంగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ రేషన్ కార్డులను మంజూరు చేశారు. అయితే వీటిలో కొన్నిటిని సర్వే చేసి అనర్హులను తీసివేశారు. అర్హులైన వారికి ఇప్పటికే రేషన్ కార్డులను అప్రూవ్ చేశారు. ఇందులో భాగంగా … Read more

MLC Nagababu Janasena Meeting : నాగబాబు, పవన్ లు ఇది గుర్తించాలి.. వీరి బాధ వినాలి

MLC Nagababu Janasena Meeting : నాగబాబు, పవన్ లు ఇది గుర్తించాలి.. వీరి బాధ వినాలి

MLC Nagababu Janasena Meeting: ‘పని చెయ్ ఫలితం ఆశించకు’ కమెడియన్ కృష్ణ భగవాన్( Krishna bhagwan) చెప్పే డైలాగు ఇది. ఇప్పుడు అక్షరాలా జనసేన పార్టీకి అతికినట్టు సరిపోతుంది. ఏపీలో జనసేన కూటమి కట్టింది. టిడిపి తో కలిసి పనిచేసింది. కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు జనసైనికులు అధికారంతోపాటు కొన్ని రకాల హక్కులపై ప్రశ్నిస్తున్నారు. అయితే సర్దుబాటుతో పనిచేసుకోవాల్సిందేనని నాయకత్వం తేల్చి చెబుతోంది. తాజాగా విశాఖలో జనసైనికులకు ఇదే పరిస్థితి ఎదురయింది. జనసేనకు … Read more

మిస్సెస్ ఇండియాగా విజయలక్ష్మి.. తెలంగాణ నుంచి పోటీలో నిలిచి కిరీటం దక్కించుకున్న ఏపీ మహిళ! – Telugu News | Annamayya district women Kavvam vijayalakshmi winner mrs india season

మిస్సెస్ ఇండియాగా విజయలక్ష్మి.. తెలంగాణ నుంచి పోటీలో నిలిచి కిరీటం దక్కించుకున్న ఏపీ మహిళ! – Telugu News | Annamayya district women Kavvam vijayalakshmi winner mrs india season

అన్నమయ్య జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. సంబేపల్లి మండలం మినుమరెడ్డి గారి పల్లికి చెందిన కవ్వం విజయలక్ష్మి మిస్సెస్ ఇండియాగా ప్రతిభ కనబరిచింది. 50 ఏళ్ల విజయలక్ష్మి చిత్తూరు జిల్లాలో హెచ్పీసీఎల్ డీలర్‌గా ఉంటుంది. హైదరాబాద్ SBI లో చీఫ్ మేనేజర్‌గా ఆడిటింగ్ వింగ్‌లో పనిచేస్తున్న భర్త మహేష్ చక్రవర్తి ప్రోత్సాహంతో మిస్సెస్ ఇండియా పోటీల్లో పాల్గొనింది. 25 ఏళ్ల నుంచి 65 ఏళ్ల లోపు వయసు ఉన్న మహిళలకు నిర్వహించిన మిస్సెస్ ఇండియా కాంటెస్ట్ రెండు … Read more

AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కాం: నో(కో)ట్ల ‘కట్టల’ పాములు బయటపడ్డాయి

AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కాం: నో(కో)ట్ల ‘కట్టల’ పాములు బయటపడ్డాయి

AP Liquor Scam : ఏపీలో మద్యం కుంభకోణం( liquor scam ) ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో 12 మంది అరెస్టు అయ్యారు. ఇంకా ప్రముఖులు అరెస్ట్ అవుతారని ప్రచారం సాగుతోంది. అయితే మరింత లోతుగా దర్యాప్తు చేసే క్రమంలో.. ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టిన సమయంలో కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఇదే క్రమంలో … Read more

జన్నారంలో సైబర్ క్రైం మోసాలు

జన్నారంలో  సైబర్ క్రైం మోసాలు

నిందితులను అదుపులోకి తీసుకున్న రామగుండం సైబర్ క్రైం పోలీసులునవతెలంగాణ – మంచిర్యాల జన్నారం కేంద్రంగా సైబర్ క్రైం మోసాలకు పాల్పడుతున్న వ్యక్తులను రామగుండము సైబర్ క్రైమ్ పోలీసులు టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ సహాయం తో అదుపులోకి తీసుకున్నారు. బుధవారం జిల్లా కేంద్రం లోని డిసిపీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశం లో మంచిర్యాల డిసిపీ ఎగ్గడి భాస్కర్ నిందితుల వివరాలు వెల్లడించాడు.జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బావు బాపయ్య అనే వ్యక్తి బ్రతుకు దేరువు … Read more

Sambasiva Rao Advice to Jagan: జగన్ కు TV5 సాంబశివరావు సలహా.. ఓ రేంజ్ లో ట్రోల్స్

Sambasiva Rao Advice to Jagan: జగన్ కు TV5 సాంబశివరావు సలహా.. ఓ రేంజ్ లో ట్రోల్స్

Sambasiva Rao Advice to Jagan: మద్యం కుంభకోణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ కేసులో లోతుగా దర్యాప్తు జరుపుతోంది. వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు సంస్థ నిర్ధారించింది. పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి నుంచి మొదలు పెడితే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వరకు అరెస్టులు చేసింది. ఈ కేసు వ్యవహారం ఇంకా ఎంతవరకు వెళుతుందో తెలియదు. కాకపోతే కూటమి అనుకూల మీడియా మాత్రం … Read more

వెట్టిచాకిరి విముక్తి, కార్మికులకుఇందిరమ్మ ఇళ్లు

వెట్టిచాకిరి విముక్తి, కార్మికులకుఇందిరమ్మ ఇళ్లు

విశాలాంధ్ర – హైదరాబాద్‌ : తెలంగాణను వెట్టిచాకిరీ విముక్తి రాష్ట్రంగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివేక్‌ వెంకటస్వామి అన్నారు. వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించిన కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని, ఆర్థిక సహకారం కూడా అందజేస్తామన్నారు. జాతీయ వెట్టి చాకిరి విముక్తి దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ, తెలంగాణ అసంఘటిత కార్మికుల సంఘం, స్వచ్ఛంద సంస్థల సంయుక్త అధ్వర్యంలో రాష్ట్ర సదస్సు బుధవారం నగరంలో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి మాట్లాడుతూ… నియోజకవర్గానికి … Read more

Posani Krishna Controversy: పోసాని రాజా … ఏంటి ఇలా అయిపోయావు?

Posani Krishna Controversy: పోసాని రాజా … ఏంటి ఇలా అయిపోయావు?

Posani Krishna Controversy: రాజకీయాలు అందరికీ సూట్ కావు.. ముఖ్యంగా సినీ నటులకు అంతగా సరిపోవు. కొంతమంది మినహా మిగతా వారు రాజకీయాల్లోకి వచ్చి ఆ తర్వాత కనుమరుగైనవారే. కాకపోతే వెనుకటి రోజుల్లో రాజకీయాల్లోకి వచ్చిన సినీ నటులు అంతగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు కాదు. జనాల్లో తక్కువ ఉన్నప్పటికీ తన మార్క్ చూపించేవారు. తెర వెనుక వ్యవహారాలు పక్కన పెడితే.. తెర ముందు మాత్రం కాస్త హుందాతనాన్ని ప్రదర్శించేవారు. Read Also: జగన్ కు TV5 … Read more

శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ.40 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ.40 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

– Advertisement – శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా హైడ్రోఫోనిక్ గంజాయిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో విస్తృతంగా తనిఖీ చేపట్టింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన మహిళా ప్రయాణికురాలి నంచి 400 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను అందుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, పట్టుబడిన హైడ్రోఫోనిక్ గంజాయి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.40 కోట్ల వరకు ఉంటుందని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు … Read more