YS Jagan Nellore Visit Viral video: జగన్ కోసం అడవులు, కొండలు దాటి.. కోనలు దాటి.. వైరల్ వీడియోలు

YS Jagan Nellore Visit Viral video:  జగన్ కోసం అడవులు, కొండలు దాటి.. కోనలు దాటి.. వైరల్ వీడియోలు

YS Jagan Nellore Visit Viral video: జగన్ అంటే వైసీపీ నేతలకు ఓ ఏమోషన్.. ఆయన పరిపాలన, పగలు ఎలా ఉన్నా.. ఆ పార్టీ ఫ్యాన్స్ కు మాత్రం ఆయన వస్తుంటే పండుగ. అయితే జగన్ పర్యటనకొస్తే చాలు దాడులు, మరణాలు, అపశృతులు చోటుచేసుకుంటుండడంతో ఈసారి ప్రభుత్వం గట్టి ఆంక్షలు పెట్టి ఎక్కడికక్కడ కట్టడి చేస్తోంది. దీంతో అభిమానులు జగన్ కోసం సాహసాలు చేస్తున్నారు. ప్రధాన రహదారులు దిగ్బంధించడంతో అడవులు, కొండలు, కోనలు దాటి జగన్ … Read more

బీసీ బిల్లు సాధ‌న కోసం మూడు రోజుల‌ దీక్ష : ఎమ్మెల్సీ క‌విత‌

బీసీ బిల్లు సాధ‌న కోసం మూడు రోజుల‌ దీక్ష : ఎమ్మెల్సీ క‌విత‌

బీసీ బిల్లు సాధ‌న కోసం 72 గంట‌లు దీక్ష చేయ‌నున్న‌ట్లు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌విత ప్ర‌క‌టించారు. ఈ బిల్లు దేశానికి ఎంత అవ‌స‌ర‌మో చాటి చెప్పేందుకు ఆగ‌స్టు 4, 5, 6 తేదీల్లో 72 గంట‌లు దీక్ష చేయ‌నున్న‌ట్టు ఆమె తెలిపారు. ఈ రోజు హైద‌రాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో క‌విత మాట్లాడారు. బీసీ బిల్లు సాధ‌న కోసం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై ఒత్తిడి పెంచేందుకు దీక్ష చేయ‌నున్న‌ట్టు చెప్పారు. బీసీ … Read more

AP Liquor Scam Latest Update: ఏపీ లిక్కర్ స్కాంలో దొరికిన ఆ 11 కోట్లు ఎవరివి?

AP Liquor Scam Latest Update: ఏపీ లిక్కర్ స్కాంలో దొరికిన ఆ 11 కోట్లు ఎవరివి?

AP Liquor Scam Latest Update: వెనుకటికి దొరికితేనే దొంగలు.. దొరకకపోతే దొరలు అనే ఒక సామెత ఉండేది. ఆ సామెత ఇప్పుడు ఏపీలో చోటు చేసుకున్న మద్యం కుంభకోణంలో నూటికి నూరుపాళ్లు నిజమైంది. కాకపోతే అడ్డంగా దొరికినప్పటికీ.. దొంగలు తాము ఆ దొంగతనం చేయలేదని చెప్పడమే ఇక్కడ విధి వైచిత్రి. Also Read:  వైఎస్సార్ కాంగ్రెస్ కు బిగ్ షాక్.. ఒకేసారి 16 మంది..! హైదరాబాదులోని వ్యవసాయ క్షేత్రంలో 11 కోట్ల నగదు దొరికింది. ఈ … Read more

జడ్చర్ల బైపాస్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

జడ్చర్ల బైపాస్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

మన తెలంగాణ/మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో బైపాస్ ఏర్పాటు చేయాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణతో కలిసి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే జనుపల్లి అనిరుధ్ రెడ్డి, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని న్యూ ఢిల్లీలోని వారి నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం మహబూబ్ నగర్, జడ్చర్ల లలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, జడ్చర్ల బైపాస్ పూర్తయితే ఈ రెండు … Read more

Y S Jagan visit Nellore: నెల్లూరుకు జగన్.. పోలీసుల్లో టెన్షన్!

Y S Jagan visit Nellore: నెల్లూరుకు జగన్.. పోలీసుల్లో టెన్షన్!

Y S Jagan visit Nellore: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party) అధినేత జగన్ పర్యటనలు అంటేనే పోలీసులు బెంబేలెత్తిపోతున్నారు. ఆయన పర్యటనకు రక్షణ కల్పించలేమని చేతులు ఎత్తేస్తున్నారు. ఆయన నేతల పరామర్శకు వెళ్తూ బల ప్రదర్శనకు దిగుతున్నారు. రాష్ట్రంలో తన బలం తగ్గలేదని నిరూపిస్తున్నారు. అయితే ఓ మాజీ ముఖ్యమంత్రిగా ఆయన పర్యటనకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులది. అదే సమయంలో ఒక బాధ్యతాయుతమైన నేతగా ఆయన వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ అధినేత … Read more

Per capita income India: తెలంగాణ మొదటి స్థానం నుంచి నాలుగు కి పడిపోయింది

Per capita income India: తెలంగాణ మొదటి స్థానం నుంచి నాలుగు కి పడిపోయింది

Per capita income India: భారతదేశంలో ఇప్పుడు తలసరి ఆదాయం ఎంత ఉందో కేంద్ర ప్రభుత్వం లెక్కలు వెల్లడించింది. అలాగే, గత పదేళ్లలో మన దేశంలో ప్రజల సగటు ఆదాయం ఎంత పెరిగిందో కూడా తెలిపింది. అయితే, ఈ పెరుగుదల అన్ని రాష్ట్రాల్లో ఒకేలా లేదు. కొన్ని రాష్ట్రాలు బాగా ముందున్నాయి.. మరికొన్ని వెనుకబడ్డాయి. అసలు తలసరి ఆదాయం అంటే ఏంటి? ఏ రాష్ట్రం ఎంత ముందుందో వివరంగా తెలుసుకుందాం. భారతదేశ సగటు తలసరి ఆదాయం 2024-25 … Read more

AP Free Bus Scheme Update: మహిళల ఉచిత ప్రయాణ పథకం పై కీలక అప్డేట్!

AP Free Bus Scheme Update: మహిళల ఉచిత ప్రయాణ పథకం పై కీలక అప్డేట్!

AP Free Bus Scheme Update: ఏపీలో( Andhra Pradesh) మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం పథకానికి సంబంధించి కసరత్తు జరుగుతోంది. ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకు సంబంధించి సన్నాహాలు కూడా చేస్తోంది. అయితే ఈ ఉచిత ప్రయాణం పరిధి ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. రాష్ట్రం మొత్తం అవకాశం ఇస్తారా? ఉమ్మడి జిల్లాల వరకు పరిమితం చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ఆర్టీసీ ఎండి ద్వారకా … Read more

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రంలో మరో డిస్కం ఏర్పాటు! – Telugu News | Telangana Govt Announces New DISCOM: Key Reforms for Power Sector

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రంలో మరో డిస్కం ఏర్పాటు! – Telugu News | Telangana Govt Announces New DISCOM: Key Reforms for Power Sector

తెలంగాణలో కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటు చేయాలని రేవంత్‌ సర్కార్‌ నిర్ణయించింది. విద్యుత్ విభాగం ప్రక్షాళనకు అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఎస్‌పీడీసీఎల్‌, ఎన్‌పీడీసీఎల్‌ ఉండగా.. మరో డిస్కం ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని.. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంధన శాఖపై జూబ్లీహిల్స్ సీఎం నివాసంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయానికి, … Read more

Coastal Andhra Rain Alert: మరో 48 గంటల పాటు.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!

Coastal Andhra Rain Alert: మరో 48 గంటల పాటు.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!

Coastal Andhra Rain Alert: ఏపీవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. బంగాళాఖాతంలో( Bay of Bengal ) ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఉత్తరాంధ్ర పై స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీ దక్షిణ తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమలో సైతం వర్షాలు పడుతున్నాయి. కొన్నిచోట్ల పిడుగులతో కూడిన వాన పడుతోంది. ఇదే పరిస్థితి మరో మూడు రోజులపాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఉత్తరాంధ్రకు వర్ష సూచన ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో … Read more

ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

– Advertisement – నవతెలంగాణ – భువనగిరిరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం   మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను కలెక్టర్ పరిశీలించారు. ఇందిరమ్మ ఇంటీ లబ్ధిదారులు అయిన మల్లెబోయిన ప్రేమలత తో కలెక్టర్ మాట్లాడుతూ  స్లాబు లేవల్ వరకు జరుగుతున్న పనులు  త్వరగా పనులు పూర్తి చేయాలి తెలిపారు. ఇప్పటివరకు అయినంత వరకు … Read more