Jagan Vs Nara Lokesh: జగన్ కూడా.. నారాలోకేష్ ని ఫాలో అవుతున్నాడా?

Jagan Vs Nara Lokesh: జగన్ కూడా.. నారాలోకేష్ ని ఫాలో అవుతున్నాడా?

Jagan Vs Nara Lokesh: ఏపీలో( Andhra Pradesh) ప్రతిపక్షం దూకుడుగా ఉంటేనే అధికారంలోకి వచ్చేది. ఈ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా చేసి చూపించాయి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. టిడిపి ప్రతిపక్ష పాత్ర పోషించింది. అయితే 2014 నుంచి 2019 మధ్య వైసీపీ ప్రతిపక్షంగా బలంగా … Read more

TDP BJP Alliance: చంద్రబాబే పెద్దన్న.. వైసీపీకి బిజెపి నో ఛాన్స్!

TDP BJP Alliance: చంద్రబాబే పెద్దన్న.. వైసీపీకి బిజెపి నో ఛాన్స్!

TDP BJP Alliance: ఏపీకి కొత్తగా బిజెపి అధ్యక్షుడు వచ్చారు. యువ నేత పివిఎన్ మాధవ్( pvn Madhav) కొత్త అధ్యక్షుడిగా నియమితులు అయ్యారు. అయితే ఆయన ఎంపిక వెనుక చంద్రబాబు ఉన్నారన్న ప్రచారం జరిగింది. చంద్రబాబు అనుమతితోనే కొత్త అధ్యక్ష పదవిని బిజెపి హై కమాండ్ భర్తీ చేసిందన్న టాక్ బలంగా వినిపించింది. వాస్తవానికి మాధవ్ కు బలమైన ట్రాక్ రికార్డు ఉంది. ఆయన తండ్రి పీవీ చలపతిరావు ఉమ్మడి రాష్ట్రంలోనే బిజెపికి రాష్ట్ర అధ్యక్షుడిగా … Read more

AP Liquor Scam Latest updates:’పెద్దిరెడ్డి’ ఒక్కటే బాధితుడా జగన్?

AP Liquor Scam Latest updates:’పెద్దిరెడ్డి’ ఒక్కటే బాధితుడా జగన్?

AP Liquor Scam Latest updates: జగన్( Y S Jagan Mohan Reddy) గుట్టు మిథున్ రెడ్డి వద్ద ఉందా? ఆయన నోరు విప్పితే జగన్ కు ఇబ్బంది తప్పదా? మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి అసలైన సూత్రధారుడా? మిగతా పాత్రదారులకు, అంతిమ లబ్ధిదారుడు మధ్య ఆయనే సంధానకర్తా? పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. మద్యం కుంభకోణం కేసును వైసిపి తొలుత చాలా తేలిగ్గా తీసుకుంది. అసలు ఈ కేసు నిలబడడానికి కూడా చెబుతూ … Read more

Jagan New Look: నుదుట సింధూరం.. జగన్ హిందుత్వ టర్న్ వెనుక కథేంటి?

Jagan New Look: నుదుట సింధూరం.. జగన్  హిందుత్వ టర్న్ వెనుక కథేంటి?

Jagan New Look: గతంలో ఎన్నడూ లేని విధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ లో( Y S Jagan Mohan Reddy ) స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతం మాదిరిగా ఆయనలో దూకుడు తనం తగ్గుతోంది. బెదురు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన పరిణామాలతోనే జగన్మోహన్ రెడ్డిలో ఆ మార్పు అని తేలిపోయింది. అయితే ఇటీవల ఆయన నుదుటిపై సింధూర తిలకం తో అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నారు. ఆపై గడ్డం కూడా తెల్ల వెంట్రుకలతో నెరిసి … Read more

Penugonda Railway Station: రాయలసీమలో ఆ రైల్వేస్టేషన్లో వందలాది కార్లు.. ఏంటి కథ?

Penugonda Railway Station: రాయలసీమలో ఆ రైల్వేస్టేషన్లో వందలాది కార్లు.. ఏంటి కథ?

Penugonda Railway Station: సాధారణంగా రాయలసీమలో( Rayalaseema ) రైల్వే స్టేషన్లలో కార్లు కనిపిస్తే.. సినిమా షూటింగ్ అని అంతా భావిస్తారు. షూటింగ్ కోసమే అలా కార్లు తెచ్చి ఉంటారని ఎక్కువమంది అంచనా వేస్తుంటారు. అయితే రాయలసీమలో ఓ రైల్వే స్టేషన్ లో మాత్రం నిత్యం వందలాది కార్లు కనిపిస్తుంటాయి. ఒకదాని వెనుక మరొకటి బారులుదీరి కనిపిస్తాయి. అయితే కొత్తవారికి వింతే కానీ.. స్థానికులకు మాత్రం అసలు విషయం తెలుసు. అయితే ఈరోజు కనిపించే కార్లు రేపు … Read more

Ayyanna Patrudu seizes overloaded trucks: రోడ్డుపై లారీలను అడ్డగించి.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలనం!

Ayyanna Patrudu seizes overloaded trucks: రోడ్డుపై లారీలను అడ్డగించి.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలనం!

Ayyanna Patrudu seizes overloaded trucks: ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు( speaker ayyannapathrudu) గురించి అందరికీ తెలిసిన విషయమే. ఆయన చాలా దూకుడుగా ఉంటారు. అందునా ప్రజా సమస్యల విషయంలో చాలా చొరవ తీసుకుంటారు. అందుకే ఆయనను ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు. అయితే ఆయన స్పీకర్ గా మారిన తర్వాత హుందాగా ఉంటున్నారు. అంతకుముందు మంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఉండే సమయంలో ఏ స్థాయిలో ప్రత్యర్థులపై విరుచుకు పడేవారో తెలియంది కాదు. స్పీకర్ గా మారిన … Read more

Visakhapatnam development projects: చంద్రబాబు వచ్చాక వైజాగ్ లో ఏం జరుగుతోంది?

Visakhapatnam development projects: చంద్రబాబు వచ్చాక వైజాగ్ లో ఏం జరుగుతోంది?

Visakhapatnam development projects: విశాఖ నగరం( Visakha City) శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఏపీకి ఆర్థిక రాజధానిగా మారుతోంది. ముఖ్యంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ నగరం అభివృద్ధి పట్టాలెక్కుతోంది. రాష్ట్రంలో గమ్య నగరంగా విశాఖకు పేరు ఉంది. జాతీయస్థాయిలో పర్యాటకంగా మంచి గుర్తింపు ఉంది. సువిశాల సముద్రతీరం.. ఆపై మన్యం ఈ జిల్లా సొంతం. అయితే విశాఖను ఐటీ హబ్ గా మార్చాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వాణిజ్య వ్యాపార రంగాల్లో అగ్రగామిగా … Read more

Chandrababu Singapore Visit: చంద్రబాబు సింగపూర్ టూర్ పై వైసీపీ మార్కు విషం

Chandrababu Singapore Visit: చంద్రబాబు సింగపూర్ టూర్ పై వైసీపీ మార్కు విషం

Chandrababu Singapore Visit: గులివింద సామెతలా ఉంది వైఎస్సార్ కాంగ్రెస్(ysr congress) పార్టీ దుస్థితి. ఇప్పుడు అకస్మాత్తుగా చంద్రబాబు సర్కారుపై నిందలు వేయాలి. ప్రజాక్షేత్రంలో తప్పుడు మనిషిగా చూపించాలి. కానీ ఇందుకు కనీసం అధ్యయనం చేయకుండా సొంత మీడియాతో పాటు సోషల్ మీడియాలో పతాక శీర్షికన కథనాలు వండి వార్చుతోంది. సొంత మీడియా సాక్షిలో సైతం పెద్ద ఎత్తున కథనాలు ప్రచురిస్తోంది. ఎలక్ట్రానిక్ మీడియాలో అదే పనిగా ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనపై … Read more

ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. తెలంగాణ కంటే డబుల్, ఈ జిల్లాలో ఎక్కువ!

Andhra Pradesh Corona Cases ఏపీని కరోనా కలవరపెడుతోంది.. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజా బులిటెన్ ప్రకారం కేసులు సెంచరీని దాటేసింది.. కొన్ని జిల్లాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదు కావడం టెన్షన్ పెడుతోంది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.. స్పెషల్ వార్డుల్ని సిద్ధం చేస్తున్నారు. అలాగే కరోనా పరీక్షల సంఖ్యను కూడా పెంచారు. రాష్ట్రంలో పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పడు సమీక్షిస్తున్నారు. అలాగే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా మరోసారి కరోనా జనాల్ని వణికిస్తోంది.. … Read more

‘నిజం గెలవాలి’ యాత్ర.. మరోసారి జనంలోకి నారా భువనేశ్వరి!

Nara Bhuvaneshwari Nijam Gelavali మరోసారి జనాల్లోకి నారా భువనేశ్వరి. బుధవారం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటన.. మూడు రోజులు నిజం గెలవాలి యాత్ర.. షెడ్యూల్ విడుదల చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి జనంలోకి వెళుతున్నారు. నిజం గెలవాలి పేరుతో మళ్లీ పర్యటనలు ప్రారంభిస్తున్నారు. స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్‌తో మనస్తాపానికి గురై చనిపోయిన వారి కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. వారానికి మూడు రోజుల పాటు ఆమె పర్యటిస్తారు. ఈనెల … Read more