AP Welfare Schemes 2025: వైసీపీకి షాక్..ఆ రెండు పథకాలతో ప్రజల్లో సంతృప్తి!

AP Welfare Schemes 2025: వైసీపీకి షాక్..ఆ రెండు పథకాలతో ప్రజల్లో సంతృప్తి!

AP Welfare Schemes 2025: ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దాటుతోంది. అయితే గత ఏడాదిలో పాలనను గాడిలో పెట్టింది కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వ వైఫల్యాలను అధిగమిస్తూ.. అమరావతి రాజధానిని పట్టాలెక్కిస్తూ కొంత విజయం సాధించింది. అయితే తొలి ఏడాదిలో ప్రాధాన్యత క్రమంలో సంక్షేమంపై కూడా దృష్టి పెట్టింది. అయితే ప్రధాన సంక్షేమ పథకాలు అమలులో కొంత జాప్యం జరగడంతో విపక్షాలు విమర్శలు చేశాయి. కానీ ప్రజల నుంచి మాత్రం ఆ … Read more

Devineni Uma Audio Leaked: ఆ ఎమ్మెల్యే ఏడాది సంపాదన రూ.100 కోట్లు.. మాజీమంత్రి ఆడియో లీక్

Devineni Uma Audio Leaked: ఆ ఎమ్మెల్యే ఏడాది సంపాదన రూ.100 కోట్లు.. మాజీమంత్రి ఆడియో లీక్

Devineni Uma Audio Leaked: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక వార్త హైలెట్ అవుతోంది. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఫోన్ ఆడియో కాల్ లీక్ కలకలం సృష్టించింది. జనసేన నేతతో ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఇద్దరి ఫోన్ సంభాషణ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఎమ్మెల్యేల అవినీతి పై వారు మాట్లాడుకోవడం సంచలనం గా మారింది. చంద్రబాబుతో పాటు పవన్ … Read more

AP GST Collection: దేశంలో ఏపీకి మూడో స్థానం

AP GST Collection: దేశంలో ఏపీకి మూడో స్థానం

AP GST Collection: ఏపీలో ( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రాష్ట్రంలో ఆదాయం పడిపోయిందని వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోపించిన కొద్ది రోజుల్లోనే ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరగడం విశేషం. జూలై నెలకు సంబంధించి జిఎస్టి వసూళ్లలో రికార్డ్ సృష్టించింది ఏపీ ప్రభుత్వం. గతంలో ఎన్నడూ లేనంతగా జీఎస్టీ వసూలు చేసింది. స్థూలంగా, నికరంగా లెక్కించినా ఇదే అత్యధికం అని … Read more

నేను ఏ తప్పు చేయలేదు..

నేను ఏ తప్పు చేయలేదు..

: సృష్టి నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతతాను ఎలాంటి తప్పు చేయలేదని, త్వరలో అన్ని విషయాలను బయటపెడతానని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత అన్నారు. ఆమెను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. అంతకుముందు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆమెను నార్త్ జోన్ డీసీపీ కార్యాలయానికి విచారణ నిమిత్తం తరలించారు. గోపాలపురం పోలీసులు ఆమెను ప్రశ్నించనున్నారు. కోర్టు ఆమెను 5 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది.గాంధీ ఆసుపత్రి వద్ద ఆమె మాట్లాడుతూ, తాను … Read more

రేపే పీఎం కిసాన్-అన్నదాతా సుఖీభవ..

రేపే పీఎం కిసాన్-అన్నదాతా సుఖీభవ..

దర్శిలో పథకానికి శ్రీకారం చుట్టనున్న ముఖ్యమంత్రికూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్‌ సిక్స్ హామీల అమలులో భాగంగా, పీఎం కిసాన్-అన్నదాతా సుఖీభవ పథకాన్ని ఆగస్టు 2న ప్రారంభించనున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని వీరాయపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 మంది రైతులు లబ్ధిపొందనున్నారు.మొదటి విడతగా, ప్రతి రైతు ఖాతాలో రూ.5,000 చొప్పున మొత్తం రూ.2,342.92 కోట్లు నేరుగా రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. ఇది కాకుండా, … Read more

చంద్రబాబు ఇచ్చేది అన్నదాత సుఖీభవ కాదు.. అన్నదాత దుఃఖీభవ…

చంద్రబాబు ఇచ్చేది అన్నదాత సుఖీభవ కాదు.. అన్నదాత దుఃఖీభవ…

చంద్రబాబు ఎన్నికల వేళ రైతుకు రూ20 వేలు ఇస్తామన్నారన్న షర్మిలఇప్పుడు కేంద్రం నిధులతో ముడిపెడుతున్నారని విమర్శలురైతుకు నేరుగా రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ఏపీలోని కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇచ్చేది అన్నదాత సుఖీభవ కాదని, అన్నదాత దుఃఖీభవ అని విమర్శించారు. సూపర్ సిక్స్ హామీలు అందరికీ కాదని, కొందరికేనని ఆరోపించారు. ఏపీలో 76.07 లక్షల మంది రైతులుంటే… చంద్రబాబు సర్కారు ఎంపిక చేసింది కేవలం 47 లక్షల మందినే … Read more

పార్టీ కార్యకర్తలే ప్రభుత్వానికి, ప్రజలకు అనుసంధానకర్త…

పార్టీ కార్యకర్తలే ప్రభుత్వానికి, ప్రజలకు అనుసంధానకర్త…

టీడీపీ శ్రేణులతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్హాజరైన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జోనల్ కో-ఆర్డినేటర్లు, రైతు సంఘం నేతలు పార్టీ కార్యకర్తలే ప్రభుత్వానికి, ప్రజలకు అనుసంధానకర్త అని, వారే ప్రజల మనసు గెలుచుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం, సుపరిపాలనలో తొలిఅడుగు పై దిశానిర్దేశంప్రజలకు మంచి చేసే పాలన అందించాల్సిన బాధ్యత తమదైతే, ఆ మంచిని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ యంత్రాంగానిదని చంద్రబాబు స్పష్టం చేశారు. శుక్రవారం మంత్రులు, టీడీపీ ఎంపీలు, … Read more

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది.తాజాగా,రిమాండ్‌ను ఈ నెల 13వ తేదీ వరకు పొడగించినట్లు కోర్టు ప్రకటించింది.ఇప్పటి వరకు ఈ కుంభకోణానికి సంబంధించి మొత్తం 12మంది నిందితులను అధికారులు అరెస్టు చేశారు. నిందితులకు విధించిన రిమాండ్ గడువు నేటితో ముగియడంతో,విజయవాడ జిల్లా జైలులో ఉన్న తొమ్మిది మంది నిందితులను ప్రత్యేక విచారణ బృందం(సిట్)అధికారులు కోర్టుకు హాజరుపరిచారు.వీరిలో ధనుంజయ రెడ్డి,కృష్ణమోహన్ రెడ్డి,రాజ్ కెసిరెడ్డి,పైలా దిలీప్,వెంకటేష్ నాయుడు,బూనేటి చాణక్య,బాలాజీ గోవిందప్ప,చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,సజ్జల … Read more

టీవీసీ చారిటబుల్ ట్రస్ట్ తరపున భవిత కేంద్రానికి గ్రీన్ మ్యాట్ అందజేత.

టీవీసీ చారిటబుల్ ట్రస్ట్ తరపున భవిత కేంద్రానికి గ్రీన్ మ్యాట్ అందజేత.

విశాలాంధ్ర – కడియం : దివ్యాంగులైన (సి డబ్ల్యు ఎస్ ఎన్) పిల్లలకు ఆరోగ్యంతో పాటు జీవన ప్రమాణాలు మెరుగుకు భవిత కేంద్రాలు ఆసరాగా ఉంటున్నాయని టీవీసి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తాడాల విష్ణు చక్రవర్తి అన్నారు. కడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గల భవిత కేంద్రానికి శుక్రవారం ఆయన విచ్చేసారు. బాల బాలికలకు అవసరమైన 15 వేల రూపాయల విలువైన గ్రీన్ మ్యాట్ ను భవితా కేంద్రానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … Read more

విలేఖరి కుటుబానికి అప్పన్న హస్తం

విలేఖరి కుటుబానికి అప్పన్న హస్తం

– ముఖ్యమంత్రి సహాయనిధి 4 లక్షలు ఆర్ధిక సాయం విశాలాంధ్ర – సీతానగరం : అక్షర సేద్యం చేస్తూ ఇటీవలే అకాల మరణం చెందిన పాత్రికేయ కుటుంబాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది. మండలంలోని రాపాక గ్రామంలో నివసిస్తూ వార్త దినపత్రిక విలేఖరిగా చేస్తూ ప్రజల పక్షాన తన కలంతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ జీవనం సాగించిన గోలకోటి శివ ప్రసాద్ గత ఏప్రియల్ నెలలో  అనారోగ్యం పాలై రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ … Read more