పూరి – విజయ్ సేతుపతి మూవీ లో గెస్ట్ అప్పిరియన్స్ ఇస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో…
Puri Vijay Sethupathi Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్(Puri Jagannadh)…ఆయన చేసిన సినిమాలు అప్పట్లో గొప్ప విజయాలను సాధించాయి. ఇప్పుడున్న హీరోలు అందరినీ స్టార్ హీరోలుగా మార్చడంలో ఆయన కీలకపాత్ర వహించాడు. ఆయన సినిమాలో చేయకముందు ఆయన సినిమాలో చేసిన తర్వాత అనేంతల మన స్టార్ హీరోలు వాళ్ళ రేంజ్ ను మార్చుకున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ప్రస్తుతం … Read more