2038 నాటికి ఇండియా నెం.2 – Mana Telangana
– Advertisement – న్యూఢిల్లీ: ప్రపంచంలోని ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ అత్యంతం వేగంగా వృద్ధిని సాధిస్తోందని, 2038 నాటికి రెండో స్థానానికి చేరుకుంటుందని ఇవై నివేదిక పేర్కొంది. గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ ఇవై తాజాగా విడుదల చేసిన నివేదికలో, 2030 నాటికి భారతదేశం కొనుగోలు శక్తి సమానత్వం (పిపిపి) 20.7 ట్రిలియన్ డాలర్లకు (రూ.18,13,72,468 కోట్లు) చేరనుంది. ఇది 2038 నాటికి 34.2 ట్రిలియన్ డాల ర్లు దాటి, అమెరికాను అధిగమించి ప్రపంచంలో రెండో … Read more