జీవితం అంటే వీరిదేరా బాబు.. సమసప్తక రాజయోగంతో వీరికి డబ్బే డబ్బు! – Telugu News | Due to Samasaptaka Raja Yoga, people born under three zodiac signs will have a handful of money

జీవితం అంటే వీరిదేరా బాబు.. సమసప్తక రాజయోగంతో వీరికి డబ్బే డబ్బు! – Telugu News | Due to Samasaptaka Raja Yoga, people born under three zodiac signs will have a handful of money

కుంభ రాశి : సమసప్తక రాజయోగం సమయంలో కుంభ రాశి వారి సంపాదన పెరుగుతుంది. వీరు ఆర్థికంగా బలవంతులు అవుతారు. చాలా రోజుల నుంచి ఎవరైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో, వారు ఆ సమస్యల నుంచి బయటపడుతారు. విద్యార్థులకు కలిసి వస్తుంది. అనుకోని విధాంగా వీరికి ధనం చేతికందుతుంది. వ్యాపార రంగంలో ఉన్న వారు మంచి ప్రయోజనాలు అందుకుంటారు.

Horoscope Today: ఈ రాశి నిరుద్యోగులకు ఒకట్రెండు శుభవార్తలు.. గురువారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే

Horoscope Today: ఈ రాశి నిరుద్యోగులకు ఒకట్రెండు శుభవార్తలు.. గురువారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది.  వృత్తి, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. ఆదాయ వృద్ధికి కూడా సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఎప్పుడు ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. నిరు ద్యోగులకు ఒకటి రెండు శుభ వార్తలు అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలన్నీ విజయవంతంగా … Read more

Today’s Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (16-10-2025)

Today’s Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (16-10-2025)

మేష రాశి: కష్టపడి పని చేస్తారు. ప్రశంసలు అందుకుంటారు. దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది. కాగా జాగ్రత్త వహించండి. ఫ్యామిలీతో గడపాలని అనుకున్న ప్రణాళికలు విఫలం అవుతాయి. జీవిత భాగస్వామి మిమ్మల్ని కావాలనే నొప్పించే అవకాశం ఉంది. వృషభ రాశి: శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధాలు వస్తాయి. ఎక్కువగా సాంగ్స్ వింటారు. ఇవాళ మీ నిజమైన స్నేహితులు ఎవరో తెలుసుకుంటారు. ఇంట్లో కార్యక్రమాలు జరుగుతాయి. మీ నిర్ణయాలకు పెద్దలు గౌరవిస్తారు.. ఎక్కువగా ముస్తాబవ్వడానికి ప్రాధాన్యత ఇస్తారు. మిథున … Read more

గురువారం రాశి ఫలాలు (16-10-2025)

గురువారం రాశి ఫలాలు (16-10-2025)

మేషం – ఆత్మీయుల గురించి కొన్ని ముఖ్యమైన వివరాలు తెలుసుకుంటారు. సాంస్కృతి కార్యక్రమాలలో ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ విషయాలలోనూ గృహది విషయాలలోనూ ఆసక్తి చూపుతారు. వృషభం – చేస్తున్న వృత్తిలో మార్పులు చోటు చేసుకుంటాయి. వాహన సౌఖ్యం ఏర్పడుతుంది. బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. మిథునం – గృహ విషయాలకు అతిధి మర్యాదలకు ధనవ్యయాన్ని గ్రహస్థితి సూచిస్తుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెంపొందుతాయి. మానసిక ఉద్వేగాన్ని సాధ్యమైనంతగా అదుపు చేసుకోవడం … Read more

Business Astrology: బుధ గ్రహ ప్రభావం.. వృత్తి, వ్యాపారాల్లో ఈ రాశులకు తిరుగే ఉండదు! – Telugu News | Mercury Transit in Libra: Boost Your Wealth These Zodiac Signs to Profit from Investments

Business Astrology: బుధ గ్రహ ప్రభావం.. వృత్తి, వ్యాపారాల్లో ఈ రాశులకు తిరుగే ఉండదు! – Telugu News | Mercury Transit in Libra: Boost Your Wealth These Zodiac Signs to Profit from Investments

తుల: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన బుధుడు ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి లాభాలు, రాబడి పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. మదుపులు, పెట్టుబడులు వంద శాతం లాభాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఆదాయం పెరగడంతో పాటు, అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల కూడా అత్యధికంగా లాభాలు పొందుతారు. షేర్లు, స్పెక్యులేషన్లు, లాటరీలు, వడ్డీ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీల మీద పెట్టుబడులు పెట్టడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది.

Lucky Zodiac Signs: కుజ, రవుల కలయిక.. ఆ రాశుల వారికి ఊహించని అదృష్టాలు!

Lucky Zodiac Signs: కుజ, రవుల కలయిక.. ఆ రాశుల వారికి ఊహించని అదృష్టాలు!

మేషం: ఈ రాశివారికి సప్తమ స్థానంలో కుజ, రవులు కలవడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉన్నత కుటుంబంతో అనుకోకుండా పెళ్లి సంబంధం కుదురుతుంది. వ్యాపార భాగస్వాములతో విభేధాలు పరిష్కారం అవుతాయి. ప్రభుత్వపరంగా లబ్ధి చేకూరుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. విలాస జీవితం అలవాటవుతుంది. కర్కాటకం: ఈ రాశివారికి నాలుగవ స్థానంలో ఈ రెండు గ్రహాల యుతి జరుగుతున్నందువల్ల … Read more

దీపావళిన 500 ఏళ్ల తర్వాత అరుదైన వైభవ లక్ష్మీ రాజయోగం.. ఈ రాశులపై ధనలక్ష్మీ కాసుల వర్షం.. – Telugu News | Diwali 2025: Rare Vaibhava Lakshmi Rajyogam After 500 Yrs – 3 Signs to Prosper!

దీపావళిన 500 ఏళ్ల తర్వాత అరుదైన వైభవ లక్ష్మీ రాజయోగం.. ఈ రాశులపై ధనలక్ష్మీ కాసుల వర్షం.. – Telugu News | Diwali 2025: Rare Vaibhava Lakshmi Rajyogam After 500 Yrs – 3 Signs to Prosper!

కన్యారాశిలో చంద్రుడు (శ్రేయస్సుకు కారకుడు).. శుక్రుడు (లక్ష్మి చిహ్నం) కలయిక జరగనుంది. దీంతో వైభవ లక్ష్మీ రాజ్యయోగం ఏర్పడుతుంది. దీంతో ఈ ఏడాది దీపావళి చాలా శుభప్రదంగా, ఫలవంతంగా ఉంటుంది. ఈ యోగా ముఖ్యంగా కొన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. వారు సంపద, కెరీర్ పురోగతి, ఊహించని లాభాలు, విదేశీ ప్రయాణాలలు కూడా చేసే అవకాశం ఉంది. ఈ రోజు ఏ రాశుల వారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం..

Gold Astro Tips: బంగారం అంటే అందికీ మక్కువే.. ఈ రాశులవారు పసిడిని ధరిస్తే జీవితంలో నిత్యం సంఘర్షణ ఎదుర్కోవాలి..

Gold Astro Tips: బంగారం అంటే అందికీ మక్కువే.. ఈ రాశులవారు పసిడిని ధరిస్తే జీవితంలో నిత్యం సంఘర్షణ ఎదుర్కోవాలి..

వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఏదో ఒక లోహానికి సంబంధించింది. శనిశ్వరుడికి ఇనుము, సూర్యుడికి రాగి, చంద్రుడికి వెండి, గురుడికి బంగారం సంబంధం కలిగి ఉంది. అయితే భారతీయులు ఈ లోహల్లో అత్యధిక ప్రాముఖ్యత బంగారానికి ఇస్తారు. వాస్తవంగా అన్ని రత్నాలు, అన్ని లోహాలు అందరికీ సరిపోవు.. బంగారం విషయానికి వస్తే.. బంగారు ఆభరణాలు ఆర్ధిక భరోసాకు, పెట్టుబడికి, ఆడంబరానికి సంబంధించిన లోహంలా భావిస్తారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఇది అందరికీ సరిపోదు. కొన్ని రాశుల వారు … Read more

Horoscope Today: ఆ రాశికి ఆకస్మిక ధనలాభ సూచనలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు – Telugu News | Horoscope Today October 15, 2025: Astrological prediction for all zodiac signs in Telugu

Horoscope Today: ఆ రాశికి ఆకస్మిక ధనలాభ సూచనలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు – Telugu News | Horoscope Today October 15, 2025: Astrological prediction for all zodiac signs in Telugu

దిన ఫలాలు (అక్టోబర్ 15, 2025): మేష రాశికి చెందిన నిరుద్యోగులు శుభవార్త అందే అవకాశముంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం చాలావరకు అనుకూలంగా సాగిపోయే అవకాశముంది. మిథున రాశి ఆదాయ ప్రయత్నాలు లాభసాటిగా సాగిపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అధికారులకు మీ సమర్థత మీద నమ్మకం పెరుగుతుంది. … Read more

Today’s Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (15-10-2025)

Today’s Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (15-10-2025)

మేష రాశి: విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయరాదు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఉన్న వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. మిథున రాశి: ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవల్ల బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. కర్కాటక … Read more