Henley Passport Index: తగ్గిన అమెరికా పాస్‌పోర్ట్ పవర్.. టాప్ 10 నుంచి తొలిసారి ఔట్! మరి భారత పాస్‌పోర్ట్ ర్యాంక్ ఎంతంటే..? – Telugu News | Henley Passport Index 2025: US Passport Falls, Asian Countries Dominate Mobility
కొన్ని దశాబ్దాలుగా బెస్ట్ పాస్‌పోర్ట్‌గా ఉన్న అమెరికా పాస్‌పోర్ట్ ఇప్పుడు దాని స్థాయిని తగ్గించుకుంది. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ కొత్త ర్యాంకింగ్స్‌లో అమెరికా మొదటిసారిగా టాప్ 10లో చోటు కోల్పోయింది. 2014లో ఇండెక్స్‌లో అగ్రస్థానంలో ఉన్న అమెరికా పాస్‌పోర్ట్ ఇప్పుడు మలేషియాతో సమానంగా 12వ స్థానానికి పడిపోయింది. అమెరికా పౌరులు ఇప్పుడు 227 దేశాలలో 180 దేశాలకు వీసా లేకుండా లేదా వీసా-ఆన్-అరైవల్‌లో ప్రయాణించవచ్చు. పెరిగిన ఆసియా దేశాల ఆధిపత్యం.. 2025 తాజా ర్యాంకింగ్‌లో సింగపూర్ 193 … Read more