‘పీసీ ఘోష్ రిపోర్ట్ ఓ ట్రాష్’.. కాపీలను చెత్త బుట్టలో వేసిన బీఆర్ఎస్
దిశ, వెబ్‌డెస్క్: జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక(Kaleshwaram Commission Report)పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఓ ట్రాష్ అని మండిపడ్డారు. కాపీలను చింపి వేసి చెత్త బుట్టలో వేశారు. అనంతరం అసెంబ్లీ ఎదుట గన్‌పార్కు వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ రావు(Harish Rao) మాట్లాడుతూ.. అసెంబ్లీలో నేను మాట్లాడుతున్నంతసేపు సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులంతా అడ్డుపడుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 33 … Read more