మహేశ్వరంలో రేవ్ పార్టీ భగ్నం…. 56 మంది అరెస్టు
హైదరాబాద్: ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి రిసార్ట్‌లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఏపీకి చెందిన ఫర్టిలైజర్ కంపెనీ యాజమానితో పాటు 56 మంది ఫర్టిలైజర్స్ డీలర్స్ ను పోలీసులు అరెస్టు చేశారు. యువతులతో ముజ్రా, అర్ధనగ్న డ్యాన్స్, క్యాసినో సైతం ఏర్పాటు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. రెస్క్యూ హోమ్ కు 20 మంది యువతులు పంపించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టుపల్లి గ్రామ శివారులో మాజీ సర్పంచ్ రాకేష్ రెడ్డికి చెందిన ‘కే … Read more