Telangana: అక్టోబర్ 18న తెలంగాణలో బంద్.. పాఠశాలలు, కళాశాలలకు సెలవు.. కారణం ఇదే!
Telangana: అక్టోబర్ 18వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు బంద్ ఉండనున్నాయి. బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహణకు మద్దతుగా పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. బీసీ రిజర్వేషన్‌లలో భాగంగా ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఈ బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచందర్ రావు పార్టీ కార్యకర్తలు, అనుచరులు బంద్‌లో ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 18వ తేదీ శనివారం వస్తోంది. తర్వాత 19న ఆదివారం, … Read more