Unclaimed Bank Money: పేరూ లేదు.. ఊరూ లేదు..67,000 కోట్లు..అందులో మీవేవైనా ఉన్నాయా?

Unclaimed Bank Money: పేరూ లేదు.. ఊరూ లేదు..67,000 కోట్లు..అందులో మీవేవైనా ఉన్నాయా?

Unclaimed Bank Money: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 67 వేల కోట్లు.. చాలా సంవత్సరాలుగా అలా మూలిగి పోతున్నాయి. పట్టించుకునే వారు లేరు. వాటిని తీసుకునేవారూ లేరు. ఇంతకీ ఆ నగదు ఎవరిది అనేది బ్యాంకులు బయట పెట్టడం లేదు. వాటిని తీసుకోవడానికి సంబంధిత వ్యక్తులు ముందుకు రావడం లేదు. ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా సంవత్సరాలుగా ఆ నిధులు అలాగే ఉంటున్నాయి. ఈ బ్యాంకు ఆ బ్యాంకు అని తేడా … Read more

వరద నీటిలో చిక్కుకుపోయిన రూ.60 లక్షల మెర్సిడెస్.. మున్సిపల్ కమిషనర్‌కు లీగల్ నోటీసు

వరద నీటిలో చిక్కుకుపోయిన రూ.60 లక్షల మెర్సిడెస్.. మున్సిపల్ కమిషనర్‌కు లీగల్ నోటీసు

ప్రకృతి వైపరీత్యం, మున్సిపల్ అధికారుల అలసత్వం వెరసి సామాన్యుడి నుంచి ధనికుడి వరకు అందరూ వరదల బాధితులే. భారీ వర్షాల కారణంగా సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ క్రమంలోనే రోడ్డుపై ప్రవహిస్తున్న నీరు కారణంగా తన మెర్సిడెస్ కారు చెడిపోయిందని, దానికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని ఘజియాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి డిమాండ్ చేశాడు. డ్రైనేజీ సరిగా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని … Read more

భారత్‌ నుంచి స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ఎగుమతులపై ట్రంప్‌ టారిఫ్‌ల ప్రభావం ఇప్పట్లో ఉండదు.. ఎందుకంటే?

భారత్‌ నుంచి స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ఎగుమతులపై ట్రంప్‌ టారిఫ్‌ల ప్రభావం ఇప్పట్లో ఉండదు.. ఎందుకంటే?

భారత్‌ నుంచి స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ఎగుమతులపై ట్రంప్‌ టారిఫ్‌ల ప్రభావం ఇప్పట్లో ఉండదు.. ఎందుకంటే? | Us tariffs india no immediate impact on indias smartphone laptop exports say sources ve-10TV Telugu

నా భార్యను ఇబ్బంది పెట్టకండి..! గొంతు కోసుకొని భర్త ఆత్మహత్య.. అసలు విషయం ఏంటంటే? – Telugu News | Gorakhpur Electrician’s Suicide: Wife’s Role Under Investigation

నా భార్యను ఇబ్బంది పెట్టకండి..! గొంతు కోసుకొని భర్త ఆత్మహత్య.. అసలు విషయం ఏంటంటే? – Telugu News | Gorakhpur Electrician’s Suicide: Wife’s Role Under Investigation

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఒక యువకుడు గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఆత్మహత్య చేసుకున్నట్లు రాసిన సూసైడ్ నోట్‌ను కనుగొన్నారు. అందులో మృతుడు ఒత్తిడి కారణంగా తన ఇష్టానుసారం ఆత్మహత్య చేసుకున్నానని, తన భార్యను ఇబ్బంది పెట్టవద్దని కూడా అతను రాశాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం పంపారు. స్థానిక ప్రజల ప్రకారం.. మృతుడికి, అతని భార్యకు మధ్య దాదాపు ప్రతిరోజూ వివాదం జరిగేదని తెలుస్తోంది. గోరఖ్‌పూర్‌లోని … Read more

యూఎస్ సుంకాల ప్ర‌భావంపై అధ్య‌య‌నం చేస్తున్నాం: పీయూష్‌ గోయల్

యూఎస్ సుంకాల ప్ర‌భావంపై అధ్య‌య‌నం చేస్తున్నాం: పీయూష్‌ గోయల్

– Advertisement – న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: యూఎస్ 25శాతం సుంకాల‌పై పార్ల‌మెంట్‌లో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్ మాట్లాడారు.జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. పదేళ్లలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా భారత్‌ పయనిస్తోందన్న అంశాన్ని గుర్తుచేశారు. భారత్‌ నుంచి వచ్చే అన్ని రకాల వస్తువులపై 25 శాతం పన్నులతోపాటు అదనంగా పెనాల్టీలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి … Read more

మహిళలను రక్షించకుండా.. భక్షిస్తున్నారు..

మహిళలను రక్షించకుండా.. భక్షిస్తున్నారు..

బీజేపి ప్రభుత్వంలో ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి.. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ ఉంది కనుకే విచారణ జరుగుతోంది ధర్మస్థల ఘటన లో ట్రస్ట్ బోర్డు సభ్యులను అరెస్టు చేయాలి ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకురావాలి సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ బెంగళూరు : బిజెపి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మహిళలను రక్షించాల్సింది పోయి.. భక్షించే పరిస్థికి వచ్చారు అని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ పేర్కొన్నారు. గురువారం బెంగళూరులో విలేకరుల … Read more

అండమాన్, నికోబార్ లో బ్యాంక్ మోసాలు

అండమాన్, నికోబార్ లో బ్యాంక్ మోసాలు

– Advertisement – కేంద్ర పాలిత ప్రాాంతమైన అండమాన్ నికోబార్ దీవుల్లో సహకార బ్యాంకు రుణాలకు సంబంధించిన మోసాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఒక మాజీ ఎంపీకి సంబంధించి మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ తొలిసారిగా సోదాలు నిర్వహించింది. ఈ కేసు అండమాన్,నికోబార్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ (ఎఎన్‌ఎస్ సిబి)కి, దాని వైస్ చైర్మన్ కుల్దీప్ రాయ్ శర్మకు సంబంధించినది. కాంగ్రెస్ నాయకుడైన కుల్దీప్ రాయ్ శర్మ కేంద్ర ప్రాలిత ప్రాంతం … Read more

My Home Rameswar Rao meets Narendra Modi: ఇప్పటికిప్పుడు మై హోమ్ రామేశ్వరుడు, చిన జీయరుడు ప్రధానిని కలవాల్సిన అవసరం ఏమొచ్చిందో?

My Home Rameswar Rao meets Narendra Modi: ఇప్పటికిప్పుడు మై హోమ్ రామేశ్వరుడు, చిన జీయరుడు ప్రధానిని కలవాల్సిన అవసరం ఏమొచ్చిందో?

My Home Rameswar Rao meets Narendra Modi: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన ప్రతిజ్ఞల మాదిరిగా రేవంతుడు రెచ్చిపోవడం లేదు. మై హోమ్ మీద ఈగ కాదు కదా గాలి కూడా వాలనివ్వడం లేదు. అటు మై హోం రామేశ్వరుడి ఆధ్వర్యంలో కొనసాగుతున్న టీవీ9 కూడా రేవంత్ ప్రయోజనాలకు అనుగుణంగానే నడుచుకుంటున్నది. అటు కేసీఆర్ విషయంలో కూడా అదే ధోరణి ప్రదర్శిస్తోంది. మొత్తంగా చూస్తే పరస్పర ప్రయోజనకారి అనే పాత్రను అద్భుతంగా పోషిస్తుంది. టీవీ9 ఇప్పుడు మై … Read more

పిల్లల్ని ఇంట్లో వదిలి పనికెళ్లిన తల్లిదండ్రులు.. సాయంత్రం వచ్చి చూస్తే గుండె పగిలిపోయే దృశ్యం! – Telugu News | Bihar Horror: Children Found Dead, Burned in Patna Home Police Investigate

పిల్లల్ని ఇంట్లో వదిలి పనికెళ్లిన తల్లిదండ్రులు.. సాయంత్రం వచ్చి చూస్తే గుండె పగిలిపోయే దృశ్యం! – Telugu News | Bihar Horror: Children Found Dead, Burned in Patna Home Police Investigate

తమ ఇద్దరు పిల్లలను ఇంట్లోనే వదిలి.. పాపం పొట్టకూటి కోసం దంపతులిద్దరూ పొద్దున్నే పనికి వెళ్లిపోయారు. పగలంతా ఎవరి పనుల్లో వాళ్లు గొడ్డుజాకిరీ చేసి సాయంత్రం అయ్యేసరికి ఇంటికి చేరుకున్నారు. కానీ, ఇంటి తలుపులు తీసి చూసేసరికి వారి గుండె పగిలిపోయే దృశ్యం కనిపించింది. తమ కన్నబిడ్డలిద్దరూ కాలి శవాలయ్యారు. ఆ భయంకరమైన దృశ్యం చూసి పాపం ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఈ దారుణ ఘటన బీహార్‌లోని పాట్నా సమీపంలోని ఒక గ్రామంలో చోటు చేసుకుంది. … Read more

బీహార్ SIR ముసాయిదా సిద్ధం

బీహార్ SIR ముసాయిదా సిద్ధం

– Advertisement – న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఈ ఏడాది చివ‌ర‌లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈక్ర‌మంలో ఆ రాష్ట్రంలో స‌మ‌గ్ర ఓట‌ర్ జాబితా స‌వ‌ర‌ణ‌కు ఎన్నిక‌ల సంఘం శ్రీ‌కారం చుట్టిన విష‌యం తెలిసిందే. ప‌లు రోజులుగా ఇంటింటి స‌ర్వే చేప‌ట్టి ప‌లు ఆధారాల‌తో కూడిన ఓట‌ర్ లిస్ట్ ఈసీ రూపొందించింది. తాజాగా ఈ SIR ప్ర‌క్రియ‌పై ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) స‌ర్వే కు సంబంధించి ప్రాథ‌మిక ముసాయిదా సిద్ధ‌మైంద‌ని వెల్ల‌డించింది. … Read more