రీతూ చౌదరి పై నోరు పారేసుకున్న దివ్వెల మాధురి!
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ గత సీజన్ లో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అవినాష్,రోహిణి,టేస్టీ తేజ వంటి వాళ్ళు వచ్చి,తిరుగులేని ఎంటర్టైన్మెంట్ ని అందించారు. అంతే కాకుండా అదే వైల్డ్ కార్డ్స్ క్యాటగిరీ లో వచ్చిన గౌతమ్ రన్నర్ గా నిలిచాడు. గత సీజన్ లో వైల్డ్ కార్డ్స్ కాన్సెప్ట్ అంత పెద్ద హిట్ అయ్యింది. కానీ ఈ సీజన్(Bigg Boss 9 Telugu) లో మాత్రం … Read more