Clove Side Effects: గర్భిణీలు లవంగం మొగ్గలు పొరబాటున కూడా ముట్టుకోకూడదు.. ఎందుకంటే?
లవంగం దాదాపు ప్రతి ఇంటిలో కనిపించే ఒక సుగంధ ద్రవ్యం. లవంగాలు ఆహార రుచి, వాసనను రెట్టింపు చేయడమే కాకుండా, వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అయితే లవంగాలను ఎల్లప్పుడు సరైన పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే వీటి అధిక వినియోగం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. లవంగాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీఇన్నీకావు. ఇవి అనేక వ్యాధులకు దివ్యౌషధం. కానీ ఎక్కువగా లవంగాలు తీసుకుంటే మాత్రం సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి … Read more