మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో అన్నం తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే.. – Telugu News | Health benefits of eating rice in breakfast details here
ఉదయాన్నే అల్పహారం కాకుండా చాలా మంది డైరెక్ట్‌గా అన్నమే తింటూ ఉంటారు. అయితే ఇలా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో బియ్యంతో చేసిన అన్నం తినటం వల్ల శరీరంలో జరిగే మార్పులేంటంటే.. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో అన్నం తినడం వల్ల కొందరికి మలబద్ధకం సమస్య వస్తుంది. కాబట్టి ఈ సమస్య ఉన్నవాళ్లు ఉదయాన్నే అన్నం తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. కానీ, ఇలా మార్నింగ్ బ్రెక్‌ఫాస్ట్‌లో అన్నం తినటం వల్ల లాభాలు అనేకం ఉన్నాయని చెబుతున్నారు. ఉదయాన్నే అన్నం తినటం వల్ల … Read more