Cigarettes with Tea: సిగరెట్ స్మోక్ చేస్తూ.. టీ తాగే అలవాటు మీకూ ఉందా? అయితే మీ చావుకు మీరే బాధ్యులు.. – Telugu News | Smoking cigarettes with tea? Stop now, it could cause it could cause these deadly diseases
స్మోకింగ్.. కొందరు వదిలించుకోలేని ఒక దురలవాటు. ఒక రోజు సిగరెట్ తాగకపోతే.. ఏదో కోల్పోయినట్లు పిచ్చెక్కిపోతుంది. అంతగా బానిపై ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. నిజానికి ఈ అలవాటు ప్రమాదకరమని వారికీ తెలుసు. కానీ వెంటనే దానిని మానేయడానికి మాత్రం ఇష్టపడరు. అయితే మరికొందరు ఉంగరపు వేలు మధ్యలో సిగరెట్ పెట్టి స్టైలిష్‌గా పొగలు వదులుతుంటారు. మరో చేతిలో టీ కప్ కూడా ఉంటుంది. ధూమపానం చేసేవారిలో సగానికి పైగా ఈ అలవాటు ఉంటుంది. కానీ ఇది ఎలాంటి … Read more