తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. వీటిని పెరుగుతో కలిపి అప్లైచేయండి.. వారంలో మ్యాజిక్
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే ప్రధాన సమస్య, జుట్టు రాలడం, జుట్టు తెల్లబడడం. తెల్లబడిన జుట్టును నల్లగా మార్చుకోవాలనుకునే, పొడవాటి, మందపాటి జుట్టును పొందాలనుకునే వారికి అమ్మమ్మల కాలం నాటి ఒక చిట్కా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజుల్లో, మార్కెట్లో లభించే చౌకైన షాంపూలను ఉపయోగించడం వల్ల జుట్టు త్వరగా బూడిద రంగులోకి మారుతోంది. అలాగే జుట్టు రాలడానికి కూడా కారణమవుతోంది. అయితే, రసాయనాలతో కూడిన షాంపూలకు బదులుగా షీకాకైతో మీ జుట్టును నల్లగా … Read more