Gold Astro Tips: బంగారం అంటే అందికీ మక్కువే.. ఈ రాశులవారు పసిడిని ధరిస్తే జీవితంలో నిత్యం సంఘర్షణ ఎదుర్కోవాలి..
వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఏదో ఒక లోహానికి సంబంధించింది. శనిశ్వరుడికి ఇనుము, సూర్యుడికి రాగి, చంద్రుడికి వెండి, గురుడికి బంగారం సంబంధం కలిగి ఉంది. అయితే భారతీయులు ఈ లోహల్లో అత్యధిక ప్రాముఖ్యత బంగారానికి ఇస్తారు. వాస్తవంగా అన్ని రత్నాలు, అన్ని లోహాలు అందరికీ సరిపోవు.. బంగారం విషయానికి వస్తే.. బంగారు ఆభరణాలు ఆర్ధిక భరోసాకు, పెట్టుబడికి, ఆడంబరానికి సంబంధించిన లోహంలా భావిస్తారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఇది అందరికీ సరిపోదు. కొన్ని రాశుల వారు … Read more