Budh Gochar 2025: వృశ్చిక రాశిలో బుధుడు.. ఈ రాశులకు ఆదాయ వృద్ధి, శుభ యోగాలు – Telugu News | Mercury in Scorpio Transit: Auspicious Effects for 6 Zodiac Signs Details in Telugu

Budh Gochar 2025: వృశ్చిక రాశిలో బుధుడు.. ఈ రాశులకు ఆదాయ వృద్ధి, శుభ యోగాలు – Telugu News | Mercury in Scorpio Transit: Auspicious Effects for 6 Zodiac Signs Details in Telugu

ఈ నెల(అక్టోబర్) 24 తేదీ నుంచి నవంబర్ 23వ తేదీ వరకు బుధుడు వృశ్చిక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. బుధుడికి వృశ్చిక రాశి ఏమాత్రం అనుకూల రాశి కాదు. అయినప్పటికీ ఈ నెల రోజుల కాలంలో బుధుడు ఆరు రాశులకు శుభ ఫలితాలనిస్తాడు. వృషభం, సింహం, తుల, మకరం, కుంభం, మీన రాశుల వారికి మాత్రం ఈ వృశ్చిక బుధుడి వల్ల కొన్ని శుభ యోగాలు పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆస్తి వివాదాలు పరిష్కారం … Read more

Mangal Gochar: దీపావళి తర్వాత సొంత రాశిలోకి కుజుడు.. ఈ రాశులపై కనక వర్షం – Telugu News | Mars transit in scorpio on october 27, 2025: these zodiac signs are get good luck

Mangal Gochar: దీపావళి తర్వాత సొంత రాశిలోకి కుజుడు.. ఈ రాశులపై కనక వర్షం – Telugu News | Mars transit in scorpio on october 27, 2025: these zodiac signs are get good luck

జ్యోతిషశాస్త్రంలో కుజుడు చాలా ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నాడు. కుజుడు అగ్నితత్వానికి అధిపతి. ఉగ్ర స్వభావం కలవాడు. అందుకనే కుజుడిని అంగారకుడు అని కూడా అంటారు. కుజుడు శక్తి, ధైర్యం, శౌర్యం, విశ్వాసం ,నాయకత్వానికి కారకంగా పరిగణిస్తారు. కుజుడు ఏదైనా రాశిలో సంచరింనప్పుడు.. ఆ ప్రభావం జీవితంలోని ప్రతి అంశంలోనూ, కెరీర్, సంపద, ఆరోగ్యం, సంబంధాలలోనూ కనిపిస్తుంది. ప్రస్తుతం కుజుడు కర్కాటకంలో సంచరిస్తున్నాడు. అయితే అది అక్టోబర్ 27, 2025న తన సొంత రాశి అయిన వృశ్చికంలోకి … Read more

Lucky Zodiacs: అరుదైన యోగం.. ఈ నాలుగు రాశుల వారు మహా అదృష్టవంతులు! – Telugu News | Jupiter Exalted in Cancer: Hamsa Maha Purusha Yoga Brings Wealth and Luck to 4 Zodiac Signs

Lucky Zodiacs: అరుదైన యోగం.. ఈ నాలుగు రాశుల వారు మహా అదృష్టవంతులు! – Telugu News | Jupiter Exalted in Cancer: Hamsa Maha Purusha Yoga Brings Wealth and Luck to 4 Zodiac Signs

Lucky Zodiac Signs: జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ గురు గ్రహం బలంగా ఉన్న పక్షంలో ఆ జాతకులకు సిరిసంపదలకు, అదృష్టాలకు, శుభ యోగాలకు కొదవ ఉండదు. ధన కారకుడు, గృహ కారకుడు, పుత్ర కారకుడు, అదృష్ట కారకుడు అయిన గురు గ్రహం ఈ నెల(అక్టోబర్) 19 నుంచి డిసెంబర్ 5 వరకు కర్కాటక రాశిలో ఉచ్ఛపట్టడం జరుగుతోంది. గురువు ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు మేషం, కర్కాటకం, తుల, మకర రాశుల వారికి హంస … Read more

Astro Tips: ప్రతి రాశికీ ప్రతికూల రంగులు ఉంటాయి.. ఆ రంగు దుస్తులు ధరిస్తే జీవితం అల్లకల్లోలమే.. – Telugu News | Astro Tips for colours, check which colours should not be worn by each zodiac sign

Astro Tips: ప్రతి రాశికీ ప్రతికూల రంగులు ఉంటాయి.. ఆ రంగు దుస్తులు ధరిస్తే జీవితం అల్లకల్లోలమే.. – Telugu News | Astro Tips for colours, check which colours should not be worn by each zodiac sign

జ్యోతిష్యశాస్త్రం రంగులు మనిషి భావోద్వేగాలు, ప్రవర్తన , మొత్తం శక్తిని ప్రభావితం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పేర్కొంది. ప్రతి రాశికి ప్రయోజనకరమైన లేదా హానికరమైన రంగులుగా పరిగణించబడే నిర్దిష్ట రంగులు ఉంటాయని వెల్లడించింది. కొన్ని రంగులను ధరించడం వలన బలం పెరిగితే తప్పుడు రంగు దుస్తులు ధరిస్తే సవాళ్ళను, ప్రతికూల శక్తులను తీసుకొస్తుంది. కనుక ఏ రాశి వారు ఎటువంటి రంగుల దుస్తులు ఎంచుకోకూడదో తెలుసుకుందాం..

జీవితం అంటే వీరిదేరా బాబు.. సమసప్తక రాజయోగంతో వీరికి డబ్బే డబ్బు! – Telugu News | Due to Samasaptaka Raja Yoga, people born under three zodiac signs will have a handful of money

జీవితం అంటే వీరిదేరా బాబు.. సమసప్తక రాజయోగంతో వీరికి డబ్బే డబ్బు! – Telugu News | Due to Samasaptaka Raja Yoga, people born under three zodiac signs will have a handful of money

కుంభ రాశి : సమసప్తక రాజయోగం సమయంలో కుంభ రాశి వారి సంపాదన పెరుగుతుంది. వీరు ఆర్థికంగా బలవంతులు అవుతారు. చాలా రోజుల నుంచి ఎవరైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో, వారు ఆ సమస్యల నుంచి బయటపడుతారు. విద్యార్థులకు కలిసి వస్తుంది. అనుకోని విధాంగా వీరికి ధనం చేతికందుతుంది. వ్యాపార రంగంలో ఉన్న వారు మంచి ప్రయోజనాలు అందుకుంటారు.

Horoscope Today: ఈ రాశి నిరుద్యోగులకు ఒకట్రెండు శుభవార్తలు.. గురువారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే

Horoscope Today: ఈ రాశి నిరుద్యోగులకు ఒకట్రెండు శుభవార్తలు.. గురువారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది.  వృత్తి, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. ఆదాయ వృద్ధికి కూడా సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఎప్పుడు ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. నిరు ద్యోగులకు ఒకటి రెండు శుభ వార్తలు అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలన్నీ విజయవంతంగా … Read more

Today’s Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (16-10-2025)

Today’s Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (16-10-2025)

మేష రాశి: కష్టపడి పని చేస్తారు. ప్రశంసలు అందుకుంటారు. దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది. కాగా జాగ్రత్త వహించండి. ఫ్యామిలీతో గడపాలని అనుకున్న ప్రణాళికలు విఫలం అవుతాయి. జీవిత భాగస్వామి మిమ్మల్ని కావాలనే నొప్పించే అవకాశం ఉంది. వృషభ రాశి: శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధాలు వస్తాయి. ఎక్కువగా సాంగ్స్ వింటారు. ఇవాళ మీ నిజమైన స్నేహితులు ఎవరో తెలుసుకుంటారు. ఇంట్లో కార్యక్రమాలు జరుగుతాయి. మీ నిర్ణయాలకు పెద్దలు గౌరవిస్తారు.. ఎక్కువగా ముస్తాబవ్వడానికి ప్రాధాన్యత ఇస్తారు. మిథున … Read more

గురువారం రాశి ఫలాలు (16-10-2025)

గురువారం రాశి ఫలాలు (16-10-2025)

మేషం – ఆత్మీయుల గురించి కొన్ని ముఖ్యమైన వివరాలు తెలుసుకుంటారు. సాంస్కృతి కార్యక్రమాలలో ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ విషయాలలోనూ గృహది విషయాలలోనూ ఆసక్తి చూపుతారు. వృషభం – చేస్తున్న వృత్తిలో మార్పులు చోటు చేసుకుంటాయి. వాహన సౌఖ్యం ఏర్పడుతుంది. బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. మిథునం – గృహ విషయాలకు అతిధి మర్యాదలకు ధనవ్యయాన్ని గ్రహస్థితి సూచిస్తుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెంపొందుతాయి. మానసిక ఉద్వేగాన్ని సాధ్యమైనంతగా అదుపు చేసుకోవడం … Read more

Business Astrology: బుధ గ్రహ ప్రభావం.. వృత్తి, వ్యాపారాల్లో ఈ రాశులకు తిరుగే ఉండదు! – Telugu News | Mercury Transit in Libra: Boost Your Wealth These Zodiac Signs to Profit from Investments

Business Astrology: బుధ గ్రహ ప్రభావం.. వృత్తి, వ్యాపారాల్లో ఈ రాశులకు తిరుగే ఉండదు! – Telugu News | Mercury Transit in Libra: Boost Your Wealth These Zodiac Signs to Profit from Investments

తుల: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన బుధుడు ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి లాభాలు, రాబడి పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. మదుపులు, పెట్టుబడులు వంద శాతం లాభాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఆదాయం పెరగడంతో పాటు, అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల కూడా అత్యధికంగా లాభాలు పొందుతారు. షేర్లు, స్పెక్యులేషన్లు, లాటరీలు, వడ్డీ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీల మీద పెట్టుబడులు పెట్టడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది.

Lucky Zodiac Signs: కుజ, రవుల కలయిక.. ఆ రాశుల వారికి ఊహించని అదృష్టాలు!

Lucky Zodiac Signs: కుజ, రవుల కలయిక.. ఆ రాశుల వారికి ఊహించని అదృష్టాలు!

మేషం: ఈ రాశివారికి సప్తమ స్థానంలో కుజ, రవులు కలవడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉన్నత కుటుంబంతో అనుకోకుండా పెళ్లి సంబంధం కుదురుతుంది. వ్యాపార భాగస్వాములతో విభేధాలు పరిష్కారం అవుతాయి. ప్రభుత్వపరంగా లబ్ధి చేకూరుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. విలాస జీవితం అలవాటవుతుంది. కర్కాటకం: ఈ రాశివారికి నాలుగవ స్థానంలో ఈ రెండు గ్రహాల యుతి జరుగుతున్నందువల్ల … Read more