మరో సుంకాల బాంబు పేల్చిన యూఎస్ ప్రెసిడెంట్
నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా అధ్యక్షులు ట్రంప్ మరింత దూకుడుగా టారిఫ్‌లను విధిస్తున్నారు. కాపర్ దిగుమతులపై 50శాతం టారిఫ్‌లను విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్ట్ 1 నుండి సెమీ -ఫినిష్డ్ కాపర్, కాపర్ ఆధారిత ఉత్పత్తుల దిగుమతులపై 50శాతం టారిఫ్‌లను విధిస్తున్నట్లు బుధవారం విడుదలైన వైట్ హౌస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పేర్కొంది. అమెరికా జాతీయ భద్రతకు ముప్పు కలిగించే పరిస్థితుల్లో, పరిమాణంలో కాపర్‌ను దిగుమతి చేసుకుంటున్నట్లు ఈ ప్రకటన తెలిపింది. భారత్ 2025 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు 360 మిలియన్ డాలర్ల … Read more