ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌లో సాంకేతిక సమస్య.. బ్రిటన్ ఎయిర్ బేస్ మూసివేత..ప్రయాణికుల ఇబ్బందులు – Telugu News | UK Air Traffic Control Glitch NATS System Failure Causes Flight Chaos
బ్రిటన్‌లో నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ (NATS) సాంకేతిక సమస్యతో ఎయిర్ బేస్ మూసివేయడం కలకలం రేపింది. ఈ తాత్కాలిక గ్లిచ్‌తో బ్రిటన్ నుంచి బయలుదేరే అన్ని విమానాలు నిలిచిపోయాయి. లండన్‌లోని ఆరు ప్రధాన విమానాశ్రయాలపై తీవ్ర ప్రభావం పడింది. స్వాన్విక్ ATC సెంటర్‌లో వ్యవస్థ వైఫల్యం కారణంగా ఏర్పడిన అంతరాయం ఫలితంగా బర్మింగ్‌హామ్, ఎడిన్‌బర్గ్‌తో సహా అనేక UK విమానాశ్రయాలలో విమానాలు రద్దు చేయబడ్డాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే తక్కువ సమయంలోనే ఇంజనీర్లు … Read more