ఆకాశంలో చేపలాగా ఎగిరిన విమానం.. అమాంతం నేలపై పడింది..25మందికి గాయాలు..
డెల్టా విమానం ఆకాశంలో ఉండగా తీవ్ర అల్లకల్లోలాన్ని ఎదుర్కొంది. సాల్ట్ లేక్ సిటీ నుండి ఆమ్స్టర్డామ్ వెళ్తున్న డెల్టా ఎయిర్లైన్స్ విమానం తీవ్ర కుదుపులకు గురైంది.. ఈ అల్లకల్లోలం చాలా భయంకరంగా ఉండటంతో విమానంలోని 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, విమానాన్ని మిన్నియాపాలిస్-సెయింట్ పాల్ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు మళ్లించారు. గాయపడిన 25 మంది ప్రయాణికులను స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. బుధవారం జరిగిన ఈ సంఘటనపై అధికారులు సమీక్షిస్తున్నారు. సాంకేతిక లోపం … Read more