పాకిస్తాన్‌లో రైలు ప్రమాదం..30 మంది..!

పాకిస్తాన్‌లో రైలు ప్రమాదం..30 మంది..!

నవతెలంగాణ – హైదరాబాద్: పాకిస్తాన్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. లాహోర్ సమీపంలో శుక్రవారం రాత్రి రైలు పట్టాలు తప్పడంతో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. లాహోర్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే ఇస్లామాబాద్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. 10 బోగీలు పట్టాలు తప్పాయని రైల్వే అధికారులు తెలిపారు. The post పాకిస్తాన్‌లో రైలు ప్రమాదం..30 మంది..! appeared … Read more

రష్యా సమీప సముద్ర జలాల్లో అమెరికా అణు జలాంతర్గాములు…

రష్యా సమీప సముద్ర జలాల్లో అమెరికా అణు జలాంతర్గాములు…

రష్యా-అమెరికా (RUSSIA-AMERICA) మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి.యుద్ధాన్ని నిలిపివేయమన్న ట్రంప్ సూచనలను పుతిన్ త్రోవబెట్టడం, శాంతి చర్చలకు ముందుకు రాకపోవడం వల్ల ట్రంప్ ఆగ్రహంతో రగిలిపోతున్నారు.ఈ నేపథ్యంలో రష్యా సమీప సముద్ర జలాల్లో రెండు అణు జలాంతర్గాములను మోహరించాలని అమెరికా నౌకాదళాన్ని ట్రంప్ ఆదేశించారు. ఈ చర్య రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదేవ్ చేసిన హెచ్చరికలకు ప్రత్యుత్తరంగా తీసుకున్నదిగా ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్‌ సోషల్‌లో పేర్కొన్నారు.

India UK Trade Deal: భారత్‌ వ్యూహాత్మక దౌత్యం.. యూకే ట్రేడ్‌ డీల్‌.. అమెరికాకు షాక్‌!

India UK Trade Deal: భారత్‌ వ్యూహాత్మక దౌత్యం.. యూకే ట్రేడ్‌ డీల్‌.. అమెరికాకు షాక్‌!

India UK Trade Deal: అగ్రిమెంట్లు కూడా జరిగిపోతున్నాయి. ఈ పరిణామాలు ట్రంప్‌కు ఏకు మేకయ్యే ప్రమాదమే ఎక్కుగా కనిపిస్తోంది. తాజాగా భారత్‌తో వాణిజ్య ఒప్పందం కోసం ఒకవైపు అమెరికా ప్రయత్నిస్తోంది. కానీ, అమెరికా కోసం భారత్‌ తన ప్రయోజనాలను పణంగా పెట్టేందుకు నిరాకరిస్తోంది. ఈ క్రమంలో యూకేతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుని ట్రంప్‌కు షాక్‌ ఇచ్చింది. మూడేళ్ల సుదీర్ఘ చర్చల అనంతరం భారత్, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) మధ్య చారిత్రక ఫ్రీ ట్రేడ్‌ ఒప్పందం కుదిరింది. … Read more

Ryo Tatsuki: నిజమవుతున్న న్యూ బాబా వంగా జ్యోతిష్యం..! భారీ భూకంపం సునామీతో వణికిపోతున్న.. – Telugu News | Manga Artist’s Earthquake Prediction: Rio Tatsuki’s 2025 Prophecy and Kamchatka Quake

Ryo Tatsuki: నిజమవుతున్న న్యూ బాబా వంగా జ్యోతిష్యం..! భారీ భూకంపం సునామీతో వణికిపోతున్న.. – Telugu News | Manga Artist’s Earthquake Prediction: Rio Tatsuki’s 2025 Prophecy and Kamchatka Quake

రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో బుధవారం తెల్లవారుజామున 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీని ఫలితంగా జపాన్ ఉత్తర ద్వీపం హక్కైడో, రష్యాలోని కురిల్ దీవులపై సునామీ అలలు విరుచుకుపడ్డాయి. ఈ సంఘటనతో జపనీస్ మంగా కళాకారిణి రియో టాట్సుకి 1999లో చేసిన అంచనా నిజమైందని అంతా భావిస్తున్నారు. కొంతమంది నెటిజన్లు రియో టాట్సుకి జోస్యం నిజమైందని సోషల్‌ మీడియాను హోరెత్తిస్తున్నారు. టాట్సుకి మాంగా “ది ఫ్యూచర్ ఐ సా” ప్రకారం.. 2025 జూలై 5న దక్షిణ … Read more

అమెరికాలో కాల్పుల కలకలం.. నలుగురు మృతి

అమెరికాలో కాల్పుల కలకలం.. నలుగురు మృతి

– Advertisement – నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికాలో శుక్రవారం కాల్పుల కలకలం రేగింది. మోంటానా రాష్ట్రంలోని అనకొండ నగరంలో ఉన్న ఓ బార్‌లో దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. నిందితుడిని మైఖేల్ పాల్ బ్రౌన్‌గా గుర్తించిన పోలీసులు, అతని ఫోటోను విడుదల చేసి ఆయుధంతో ఉన్నాడని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. – Advertisement –

Tirumala Darshan Guide: ఆన్లైన్లో తిరుపతి దర్శనం టికెట్లు దొరకలేదా..? ఏం పర్వాలేదు.. ఇలా కూడా వెళ్లొచ్చు..

Tirumala Darshan Guide: ఆన్లైన్లో తిరుపతి దర్శనం టికెట్లు దొరకలేదా..? ఏం పర్వాలేదు.. ఇలా కూడా వెళ్లొచ్చు..

Tirumala Darshan Guide: కలియుగ దైవముగా భావించే శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని చాలామంది అనుకుంటారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో తిరుమల కొండపై ఉన్న శ్రీవారి దర్శనానికి తరలివస్తూ ఉంటారు. శ్రీనివాసుడి దర్శనం ఒక్కసారైనా చేసుకోవాలని దేశంలోని వారు మాత్రమే కాకుండా విదేశాల్లోని వారు సైతం పరితపిస్తూ ఉంటారు. ఇందుకోసం కొన్ని నెలల ముందే ప్లాన్ చేసుకుంటారు. కేవలం శ్రీవారి దర్శనం కోసం విదేశాల నుంచే వచ్చేవారు ఎందరో ఉన్నారు. దీంతో ప్రతిరోజు ఆలయానికి లక్షల మంది … Read more

అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండగా..ఈ ముస్లిం దేశాన్ని కుదిపేసిన భూకంపం..వారం రోజుల్లో నాలుగోసారి..! – Telugu News | Earthquake of magnitude 5 strikes Afghanistan’s Hindu Kush region

అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండగా..ఈ ముస్లిం దేశాన్ని కుదిపేసిన భూకంపం..వారం రోజుల్లో నాలుగోసారి..! – Telugu News | Earthquake of magnitude 5 strikes Afghanistan’s Hindu Kush region

రష్యా తర్వాత ఇప్పుడు మరో దేశంలో భూమి కంపించింది. అర్ధరాత్రి తర్వాత ప్రజలు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇళ్లు సహా..ఇంట్లోని మంచం వరకు ప్రతి వస్తువు కంపించటం మొదలుపెట్టింది. నిద్రలోంచి తేరుకున్న ప్రజలు అది భూకంపం అని తెలుసుకున్న వెంటనే అరుపులు కేకలు పెడుతూ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీయడం ప్రారంభించారు. భారత కాలమానం ప్రకారం, ఆఫ్ఘనిస్తాన్‌లో ఈ తెల్లవారుజామున 2:33 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైంది. … Read more

American Airlines Denver to Miami: విమానం ఇంజిన్ లో మంటలు.. దూకేసిన ప్రయాణికులు.. షాకింగ్ వీడియో

American Airlines Denver to Miami: విమానం ఇంజిన్ లో మంటలు..  దూకేసిన ప్రయాణికులు.. షాకింగ్ వీడియో

American Airlines Denver to Miami: అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత అమెరికా తయారీ ‘బోయింగ్’ విమానాలపై ఎన్నో అనుమానాలు వ్యాపించాయి. దానికి తగ్గట్టుగానే వరుసగా విమాన ప్రమాదాలు జరగడంతో విమాన భద్రతపై సందేహాలు వెల్లువెత్తాయి. వరుసగా జరుగుతున్న ప్రమాదాలు ప్రయాణికులను విమానం ఎక్కడానికే భయపడేలా చేస్తున్నాయి.. తాజాగా మరో విమాన ప్రమాదం జరగడంతో ఈ భయాలు ఎక్కువయ్యాయి.. అమెరికాలోని డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో గురువారం ఒక విమానానికి భారీప్రమాదం తృటిలో తప్పింది. విమానం ఇంజిన్ … Read more

Milaf Cola: త్వరలో మార్కెట్ లోకి సరికొత్త సాఫ్ట్ డ్రింక్.. ప్రీమియం డేట్స్ తో సరికొత్త శీతల పానీయం తయారీ.. – Telugu News | Milaf Cola: The World’s First Date Soft Drink, know the details

Milaf Cola: త్వరలో మార్కెట్ లోకి సరికొత్త సాఫ్ట్ డ్రింక్.. ప్రీమియం డేట్స్ తో సరికొత్త శీతల పానీయం తయారీ.. – Telugu News | Milaf Cola: The World’s First Date Soft Drink, know the details

ఎడారి దేశంలో అత్యధికంగా పండే పంట ఖర్జూరాలు. వీటిల్లో చాలా రకాలున్నాయి. అయితే సౌదీ అరేబియాలో పండే ప్రీమియం డేట్స్ కు ప్రపంచ వ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. వీటిని ఇతర దేశాలకు ఎగుమతి చేసి డబ్బులు అర్జించేది. అయితే ఇప్పుడు ఆ దేశం సరికొత్త ఆలోచనతో ఖర్జురాలను విభిన్న రూపంలో మార్కెట్ లోకి అడుగు పెట్టనుంది. దీంతో ఇప్పుడు యావత్ ప్రపంచం సౌదీ వైపు దృష్టి సారించింది. ప్రపంచ మార్కెట్ లో బేవరేజెస్ విభాగంలో తనకంటూ … Read more

PM Modi Global Popularity: ప్రపంచ నాయకుడిగా మోదీ.. రికార్డు స్థాయిలో ప్రజాదరణ!

PM Modi Global Popularity: ప్రపంచ నాయకుడిగా మోదీ.. రికార్డు స్థాయిలో ప్రజాదరణ!

PM Modi Global Popularity: నరేంద్ర దామోదర్‌ దాస్‌ మోదీ.. ప్రతీ భారతీయుడికి సుపరిచితమైన వ్యక్తి.. అందరూ మోదీగా పిలుచుకునే నేత. భారత రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని వరుసగా మూడుసార్లు ప్రధానిగా ఎన్నికయ్యారు. తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ రికార్డును సమం చేశారు. ఇక 4,078 రోజులు ప్రధానిగా పనిచేసి ఇందిరాగాంధీని వెనక్కు నెట్టారు. దేశంలో ఎక్కువ కాలం పనిచేసిన రెండో ప్రధానిగా గుర్తింపు పొందారు. ఇక.. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో మోదీ.. … Read more