రష్యాతో భారత్ ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నా మాకు సంబంధం లేదు
మరోసారి రష్యా,భారత్ పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. రష్యా తో భారత్ ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నా తనకు ఎటువంటి సంబంధం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (TRUMPH) అన్నారు.భారతదేశం నుంచి జరిగే దిగుమతులపై 25 శాతం సుంకాన్ని విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.రష్యా (RUSSIA)నుంచి భారత్ (INDIA)భారీగా చమురు కొనుగోలు చేస్తున్నదే ఇందుకు ప్రధాన కారణమని ఆయన స్పష్టం చేశారు.తాజాగా మరోసారి రష్యా,భారత్‌లపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.గురువారం ట్రూత్ సోషల్ అనే … Read more