మరోసారి నోరు పారేసుకున్న డొనాల్డ్ ట్రంప్.. క్లారిటీ ఇచ్చిన విదేశాంగ శాఖ – Telugu News | India TEARS INTO Trump’s False ‘Russian Oil’ Claim; MEA REVEALS ‘No Call Between Trump Modi’
రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ నిలిపివేస్తుందన్న అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను భారత విదేశాంగశాఖ తీవ్రంగా ఖండించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య బుధవారం (అక్టోబర్ 15) రోజున ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. భారతదేశంపై అబద్దాలను ప్రచారం చేయడంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు అలవాటుగా మారింది. రష్యా నుంచి ముడిచమురు దిగుమతులు నిలిపివేస్తామని ప్రధాని మోదీ తనకు ఫోన్‌లో చెప్పారన్న ట్రంప్ వ్యాఖ్యల్లో నిజం … Read more