Mallu Ravi Vs Jupally Krishna Rao: కాంగ్రెసోళ్లు… అంతే బై! మల్లు రవి vs జూపల్లి వివాదం హైలైట్

Mallu Ravi Vs Jupally Krishna Rao: కాంగ్రెసోళ్లు… అంతే బై! మల్లు రవి vs జూపల్లి వివాదం హైలైట్

Mallu Ravi Vs Jupally Krishna Rao: కాంగ్రెస్ లో ఉన్నంత స్వాతంత్య్రం మరే పార్టీలో ఉండదు.. వాళ్లు తిట్టుకోవచ్చు.. కొట్టుకోవచ్చు. అధిష్టానంపై బండ బూతులు తిట్టొచ్చు. మళ్లీ సోదాహరణంగా నవ్వుతూ మాట్లాడుకోవచ్చు. అదో సముద్రం అంతే.. తిట్టుకుంటారు.. కొట్టుకుంటారు. కలిసి ఉంటారు. తాజాగా మంత్రి జూపల్లి కృష్ణారావుపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి పబ్లిక్ గా ఆగ్రహం వ్యక్తం చేయడం వైరల్ అవుతోంది. Also Read: ఉన్నట్టుండి రోహిత్ లండన్ ఎందుకు వెళ్లినట్టు.. టీమిండియాలో ఏం … Read more

lokesh: పేరెంట్స్ మీట్‌కు సెలవు తీసుకున్న లోకేశ్

lokesh: పేరెంట్స్ మీట్‌కు సెలవు తీసుకున్న లోకేశ్

మం­త్రి నారా లో­కే­ష్ తన కు­మా­రు­డు దే­వా­న్ష్ స్కూ­ల్ పే­రెం­ట్స్ మీ­టిం­గ్ కోసం సె­ల­వు తీ­సు­కు­న్నా­రు. సతీ­మ­ణి బ్రా­హ్మ­ణి­తో కలి­సి హా­జ­రై ప్ర­త్యేక క్ష­ణా­ల­ను ఆస్వా­దిం­చా­రు. ఈ సం­ద­ర్భం­గా తీ­సు­కు­న్న ఫొ­టో­ను ఎక్స్ లో పో­స్ట్ చే­శా­రు. ‘ఈ రోజు దే­వా­న్ష్ స్కూ­ల్లో జరి­గే పే­రెం­ట్స్ మీ­టిం­గ్ కోసం సె­ల­వు తీ­సు­కు­న్నా. ఇలాం­టి క్ష­ణా­లు ఎంతో ప్ర­త్యే­కం­గా అని­పి­స్తా­యి. మేం ని­న్ను చూసి గర్వి­స్తు­న్నా­ము దే­వ­న్ష్! ‘ అంటూ రా­సు­కొ­చ్చా­రు. దే­వాం­శ్ నవ్వు, చె­ప్పే ము­చ్చ­ట్లు తం­డ్రి­గా … Read more

మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్.. క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోర్టు సంచలన ఆదేశం

మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్.. క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోర్టు సంచలన ఆదేశం

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha)కు భారీ షాక్ తగిలింది. మంత్రిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు(Nampally Court) సంచలన ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్‌తో పాటు సమంత విడాకుల వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR)పై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది. కేటీఆర్ దాఖలు చేసిన … Read more

Mahesh Goud: కేసీఆర్ దోషి అని కాళేశ్వరం కమిషన్ చెప్పింది.. సొంత లాభం చూసుకున్నారు.. కాంగ్రెస్ పార్టీ గొప్పతనం గ్రూపులే- మహేశ్ కుమార్ గౌడ్

Mahesh Goud: కేసీఆర్ దోషి అని కాళేశ్వరం కమిషన్ చెప్పింది.. సొంత లాభం చూసుకున్నారు.. కాంగ్రెస్ పార్టీ గొప్పతనం గ్రూపులే- మహేశ్ కుమార్ గౌడ్

Mahesh Goud: కేసీఆర్ దోషి అని కాళేశ్వరం కమిషన్ చెప్పింది.. సొంత లాభం చూసుకున్నారు.. కాంగ్రెస్ పార్టీ గొప్పతనం గ్రూపులే- మహేశ్ కుమార్ గౌడ్ | Pcc chief mahesh goud key comments on kcr and groups in congress party nk-10TV Telugu

IBPS Clerk 2025 Jobs: ఐబీపీఎస్‌ బ్యాంకు ఉద్యోగాలకు మరో భారీ నోటిఫికేషన్‌.. తెలుగు రాష్ట్రాలో పోస్టులు ఎన్నంటే? – Telugu News | IBPS CSA XV Recruitment 2025 Notification for 10,277 clerk Posts, Apply now

IBPS Clerk 2025 Jobs: ఐబీపీఎస్‌ బ్యాంకు ఉద్యోగాలకు మరో భారీ నోటిఫికేషన్‌.. తెలుగు రాష్ట్రాలో పోస్టులు ఎన్నంటే? – Telugu News | IBPS CSA XV Recruitment 2025 Notification for 10,277 clerk Posts, Apply now

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్ (IBPS) మరో భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2025-27 సంవత్సరానికి సంబంధించి దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న కామ‌న్ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్ (CRP)-కస్టమర్‌ సర్వీస్‌ అసోసియేట్‌ (CSA) XV ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష‌న్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొత్తం 10,277 క్లర్క్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌ పొందిన వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు … Read more

ఆపరేషన్ ముస్కాన్ (XI-2025) విజయవంతం: ఎస్పీ  యం.రాజేష్ చంద్ర

ఆపరేషన్ ముస్కాన్ (XI-2025) విజయవంతం: ఎస్పీ  యం.రాజేష్ చంద్ర

– Advertisement – – జిల్లాలో 59 బాలురు, 9 మంది బాలికలు మొత్తం  68 మంది బాలబాలికల సంరక్షణ..– సిడబ్ల్యూసి ముందు హాజరుపర్చి బాలబాలికల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి అప్పగింత– 18 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకుని వారితో పని చేయిస్తున్న వారిపై 08 కేసులు నమోదు.నవతెలంగాణ – కామారెడ్డి అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్ (XI-2025) విజయవంతం అయిందని జిల్లా ఎస్పీ  యం రాజేష్ చంద్ర  అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ…బాలకార్మిక వ్యవస్థను … Read more

మోదీ పై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

మోదీ పై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

75 ఏళ్లు దాటిన వ్యక్తులు కుర్చీ వీడాలని భాగవత్ చెప్పారు కానీ మోదీ సిద్ధంగా లేరన్న ముఖ్యమంత్రిమోదీకికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పోరాడుతారని వ్యాఖ్యరాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ మోదీకి వ్యతిరేకంగా పోరాడుతారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 75 ఏళ్లు దాటిన వ్యక్తులు కుర్చీ వీడాలని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ సూచించారని, అయితే మోదీ మాత్రం అందుకు సిద్ధంగా లేరని విమర్శించారు. మోదీని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించేందుకు గతంలో వాజపేయి, ప్రధాని … Read more

కూకట్ పల్లిలో అగ్నిప్రమాదం

కూకట్ పల్లిలో అగ్నిప్రమాదం

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కూకట్ పల్లి ప్రాంతం బాలాజీ నగర్ లో శనివారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాల మెకానిక్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దుకాణంలోని బ్యాటరీలు, మూడు ద్విచక్ర వాహనాలు దగ్ధం అయ్యాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని  మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్య్కూట్ తోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు.

Hyderabad Real Estate: 3BHK కే డిమాండ్.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉందంటే?

Hyderabad Real Estate: 3BHK కే డిమాండ్.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉందంటే?

Hyderabad Real Estate: తెలంగాణలో రియల్‌ వ్యాపారం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఊపందుకుంది. జిల్లాల పునర్విభజన, అభివృద్ధి, సాగునీటి వనరుల కారణంగా మారుమూల గ్రామాల్లో కూడా భూముల ధరలు గణనీయంగా పెరిగాయి. అయితే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక హైడ్రా ఏర్పాటుతో భూముల అమ్మకాలు పడిపోయాయి. మరోవైపు ధరలు మధ్య తరగతికి అందుబాటులో లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో క్రయ విక్రయాలు పడిపోయాయి. అయితే నిపుణులు మాత్ర.. రియల్‌ వ్యాపారం మిడిల్‌ క్లాస్‌కు అందుబాటులో ఉంటేనే వేగంగా … Read more

AP CM : సాగునీటి ప్రాజెక్టులకు అంకురార్పణ చేసిందే చంద్రబాబు : సీఎం చంద్రబాబు

AP CM : సాగునీటి ప్రాజెక్టులకు అంకురార్పణ చేసిందే చంద్రబాబు : సీఎం చంద్రబాబు

AP CM : సాగునీటి ప్రాజెక్టులకు అంకురార్పణ చేసిందే చంద్రబాబు : సీఎం చంద్రబాబు | Chandrababu Laid The Foundation Stone For Irrigation Projects: CM Chandrababu