Surekha : కాంగ్రెస్ లో మంత్రి సురేఖ పంచాయితీ.. పవర్ తగ్గిస్తారా..?
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి కొండా సురేఖ వివాదం పీక్స్ కు చేరుకుంది. అసలే కాంగ్రెస్ ప్రభుత్వంపై విపక్షాలు ఛాన్స్ దొరికితే రెచ్చిపోతున్నాయి. ఓ వైపు బీసీ రిజర్వేషన్ల అంశం ప్రభుత్వానికి పెద్ద సవాల్ గా మారింది. ఇంకోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఛాలెంజ్ విసురుతోంది. ఇలాంటి బిజీ షెడ్యూల్ లో మంత్రి కొండా సురేఖ పంచాయితీ కొత్త తలనొప్పిగా మారింది. మొన్న ఆమె మాట్లాడుతూ.. తన శాఖలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జోక్యం చేసుకుంటున్నారని.. … Read more