Today Horoscope: వారు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.. 12 రాశుల వారికి రాశిఫలాలు – Telugu News | August 28 Daily Horoscope in Telugu: Career growth, financial gains, family harmony
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో సానుకూల పరిస్థితులుంటాయి. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపా రాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. కుటుంబఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు వృద్ది చెందు తాయి. మీ మాటకు విలువ ఉంటుంది. బంధుమిత్రులు మీ సలహాలతో లబ్ది పొందుతారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, … Read more