Coastal Andhra Rain Alert: మరో 48 గంటల పాటు.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!
Coastal Andhra Rain Alert: ఏపీవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. బంగాళాఖాతంలో( Bay of Bengal ) ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఉత్తరాంధ్ర పై స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీ దక్షిణ తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమలో సైతం వర్షాలు పడుతున్నాయి. కొన్నిచోట్ల పిడుగులతో కూడిన వాన పడుతోంది. ఇదే పరిస్థితి మరో మూడు రోజులపాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఉత్తరాంధ్రకు వర్ష సూచన ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో … Read more