Indian IT Jobs in USA: అమెరికాలో ‘ఐటీ’ బతుకు.. ఎంత దుర్భరం అంటే?

Indian IT Jobs in USA: అమెరికాలో ‘ఐటీ’ బతుకు.. ఎంత దుర్భరం అంటే?

Indian IT Jobs in USA: డాలర్‌ డ్రీమ్‌ ఎంతో మంది భారతీయులను అమెరికా బాట పట్టించింది. లక్షల మంది ప్రస్తుతం అమెరికాలో ఉన్నత చదువులు చదివి అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు. ఆరు నెలల క్రితం వరకు వీరి జీవితం సాఫీగా సాగిపోతూ వచ్చింది. కానీ, డొనాల్డ్‌ ట్రంప్‌ ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టారో.. మరుక్షణం నుంచి అమెరికాలో ఉంటున్న భారతీయులతోపాటు విదేశీయులకు ఇబ్బందులు మొదలయ్యాయి. అక్రమంగా ఉంటున్నారని వేల మందిని గుర్తించి స్వదేశాలకు … Read more

CBN: నన్ను లేపేస్తావా.. ఇక్కడున్నది చంద్రబాబు

CBN: నన్ను లేపేస్తావా.. ఇక్కడున్నది చంద్రబాబు

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రై­తు­ల­కు సాం­కే­తిక పరి­జ్ఞా­నా­న్ని అం­దు­బా­టు­లో­కి తీ­సు­కొ­స్తా­మ­ని ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు తె­లి­పా­రు. ప్ర­కా­శం జి­ల్లా దర్శి మం­డ­లం తూ­ర్పు వీ­రా­య­పా­లెం­లో ‘అన్న­దాత సు­ఖీ­భవ’ పథ­కా­న్ని సీఎం చం­ద్ర­బా­బు ప్రా­రం­భిం­చా­రు. లబ్ధి­దా­రు­ల­కు చె­క్కు­లు అం­ద­జే­సిన అనం­త­రం.. పొ­లాల వద్ద వి­నూ­త్నం­గా ఏర్పా­టు చే­సిన వే­ది­క­పై రై­తు­ల­తో ము­ఖా­ము­ఖి ని­ర్వ­హిం­చా­రు. రై­తుల చె­ప్పిన సమ­స్య­ల­పై స్పం­దిం­చిన సీఎం.. వా­టి­ని పరి­ష్క­రిం­చా­ల­ని అక్క­డి­క­క్క­డే అధి­కా­రు­ల­కు ఆదే­శా­లు జారీ చే­శా­రు. రై­తు­ల­కు లాభం వచ్చే­లా ఏ పంట వే­యా­లో అధ్య­య­నం చేసి చె­బు­తా­మ­న్నా­రు. … Read more

Raksha Bandhan : రక్షా బంధన్ గిఫ్ట్ గైడ్.. రూ. 1000 లోపు ధరలో టాప్ గాడ్జెట్లు ఇవే.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొనేసుకోండి!

Raksha Bandhan : రక్షా బంధన్ గిఫ్ట్ గైడ్.. రూ. 1000 లోపు ధరలో టాప్ గాడ్జెట్లు ఇవే.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొనేసుకోండి!

Raksha Bandhan : రక్షా బంధన్ గిఫ్ట్ గైడ్.. రూ. 1000 లోపు ధరలో టాప్ గాడ్జెట్లు ఇవే.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొనేసుకోండి! | Raksha bandhan gift guide top gadgets under rs 1000 on amazon and flipkart sh-10TV Telugu

రాష్ట్రపతితో మోడీ, అమిత్ షా సమావేశం

రాష్ట్రపతితో మోడీ, అమిత్ షా సమావేశం

న్యూఢిల్లీ: ఆదివారం అనూహ్య రీతిలో ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా వేర్వేరుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మూతో సమావేశం అయ్యారు. ఓ వైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం తిరిగి ఆరంభమవుతున్న దశలో ఈ భేటీలపై ఆసక్తి నెలకొంది. వెంట వెంటనే గంటల వ్యవధిలో వీరు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లడం, ఎక్కువసేపే చర్చించడం వెనుక కారణాలు వెంటనే వెల్లడికాలేదు. ప్రధాని కార్యాలయం నుంచి కానీ, హోం మంత్రి ఆఫీసు నుంచి కానీ ఈ భేటీ … Read more

Meghnad Desai: మేఘనాథ్‌ దేశాయ్ కన్నుమూత…ప్రధాని సంతాపం… ఇంతకీ ఎవరీ దేశాయ్‌..? – Telugu News | Eminent economist writer meghnad desai passes away pm modi expresses condolences

Meghnad Desai: మేఘనాథ్‌ దేశాయ్ కన్నుమూత…ప్రధాని సంతాపం… ఇంతకీ ఎవరీ దేశాయ్‌..? – Telugu News | Eminent economist writer meghnad desai passes away pm modi expresses condolences

భారత్‌లో జన్మించి, బ్రిటన్‌లో స్థిరపడ్డ ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త, రచయిత మేఘనాథ్ దేశాయ్(84) కన్నుమూశారు. యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా కొనసాగిన లార్డ్ మేఘనాథ్ దేశాయ్ అనారోగ్యంతో మరణించారు. ఆయన మారణవార్త ప్రపంచ విద్యావేత్తలు, రాజకీయ వర్గాల్లో విషాదం నింపింది. మేఘనాథ్‌ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. ఆయన గొప్ప మేధావిగా అభివర్ణించారు. విద్యారంగంలో, ఆర్థిక సంస్కరణల్లో … Read more

Joe Root: చివరి టెస్టులో జో రూట్ సూపర్ ఇన్నింగ్స్.. సెంచరీతో రికార్డులు బద్దలు.. – Telugu News | IND Vs ENG: Joe Root surpasses Breaks Massive Records with Century in Oval Test

Joe Root: చివరి టెస్టులో జో రూట్ సూపర్ ఇన్నింగ్స్.. సెంచరీతో రికార్డులు బద్దలు.. – Telugu News | IND Vs ENG: Joe Root surpasses Breaks Massive Records with Century in Oval Test

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ ఓవల్ టెస్ట్‌లో టీమిండియాపై మరో సెంచరీ చేశాడు. లార్డ్స్, మాంచెస్టర్‌లలో సెంచరీలు చేసిన రూట్ ఇప్పుడు ఓవల్ టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతమైన సెంచరీ సాధించాడు. 137 బంతుల్లో 12 బౌండరీల సహాయంతో సెంచరీ పూర్తి చేసిన రూట్, తన పేరు మీద అనేక రికార్డులను కూడా సృష్టించాడు. దీనితో పాటు రూట్ హ్యారీ బ్రూక్‌తో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నిర్మించాడు. ఈ సెంచరీ జో రూట్ తన … Read more

ఈ రాశి వారికి స్నేహితులే గెలుపు.. ఫ్రెండ్ లేకపోతే కష్టమే!

ఈ రాశి వారికి స్నేహితులే గెలుపు.. ఫ్రెండ్ లేకపోతే కష్టమే!

వృషభ రాశి : వృషభ రాశి వారు స్నేహానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారంట. నమ్మదగిన వ్యక్తులలో వీరు కూడా ఒకరంట. వీరు ఎలాంటి సమయంలోనైనా తమ స్నేహితులకు అండగా నిలుస్తారంట. అంతే కాకుండా వీరు ప్రతి విషయాన్ని వారితో పంచుకుంటారు. అలాగే ఈ రాశి వారికి కూడా స్నేహితులే శక్తి అంట. ఫ్రెండ్స్ లేకపోతే వీరు చాలా కోల్పోతారంట. కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతి. అయితే ఈ రాశి వారు ఎప్పుడూ … Read more

హమ్మయ్య.. దయ్యాల జాబితాలో కేటీఆర్ మాత్రం లేరు..?

హమ్మయ్య.. దయ్యాల జాబితాలో కేటీఆర్ మాత్రం లేరు..?

Kavitha Comments: “కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ దయ్యాలు వచ్చి చేరాయని” అని కవిత వేసిన బాంబు ప్రభావం ఇప్పటికీ ఇంకా తగ్గలేదు. ఆయన చుట్టూ ఉన్న వారెవరూ, వారిలో దయ్యాలు ఎవరు అని తేలుకునేందుకు మీడియా ఇప్పటికీ ఆపసోపాలు పడుతోంది. ఆ దయ్యాలెవరై ఉంటారనే విషయమై మీడియాలోని కాదు అన్ని పార్టీలలో ప్రముఖంగా చర్చకు వస్తూనే ఉంది. కొన్ని చానల్స్ కేసీఆర్ కు దగ్గరగా వ్యవహరించేవారిలో కేటీఆర్ ఒకరు కనుక ఆయన అయుండవచ్చని కథనాలు వచ్చాయి. … Read more

తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య

తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య

దిశ, వెబ్ డెస్క్ : నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ(Telangana University)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. యూనివర్సిటీలోని సౌత్ క్యాంపస్ లో ఓ విద్యార్థిని సూసైడ్(Student Suicide) చేసుకొని మరణించింది. అశ్విని అనే పీజీ హాస్టల్ గదిలో లో చున్నీతో ఉరి వేసుకొని మరణానికి పాల్పడింది. ఆదివారం తోటి రూమేట్స్ బయటికి వెళ్లి వచ్చాక ఎంతసేపటి గది తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి సిబ్బందికి సమాచారం అందించగా.. తలుపులు బద్దలు కొట్టి చూడగా.. ఫ్యాన్ కు … Read more

BSNL: సైలెంట్‌గా కస్టమర్లకు షాక్ ఇచ్చిన బీఎస్ఎన్ఎల్.. ఆ రీఛార్జ్ ప్లాన్‌లో కీలక మార్పులు.. – Telugu News | BSNL Rs 147 Plan Benefits Reduced For Prepaid Customers, Check Details

BSNL: సైలెంట్‌గా కస్టమర్లకు షాక్ ఇచ్చిన బీఎస్ఎన్ఎల్.. ఆ రీఛార్జ్ ప్లాన్‌లో కీలక మార్పులు.. – Telugu News | BSNL Rs 147 Plan Benefits Reduced For Prepaid Customers, Check Details

కొంత కాలంగా BSNL సూపర్ ఆఫర్లతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. జియో, ఎయిర్‌టెల్ వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తుంది. గతేడాది ఆ కంపెనీలు రేట్లు పెంచడంతో చాలా మంది బీఎస్ఎన్‌ఎల్ వైపు మళ్లారు. దాంతో ఈ సంస్థ కస్టమర్ల సంఖ్య భారీగా పెరిగింది. అందుకు తగ్గట్లే ఆఫర్లు కూడా ప్రకటిస్తుంది. ఇటీవలే రూ.197 ప్లాన్‌లో మార్పులు చేసి కస్టమర్లకు షాక్ ఇచ్చిన బీఎస్ఎన్ఎల్.. ఇప్పుడు మరో ప్లాన్‌లోనూ అటువంటి మార్పులే చేసింది. రూ.147 చౌక … Read more