వచ్చిన టాక్ కి..వస్తున్న ఓపెనింగ్ కి సంబంధమే లేదు.. ‘కింగ్డమ్’

వచ్చిన టాక్ కి..వస్తున్న ఓపెనింగ్ కి సంబంధమే లేదు.. ‘కింగ్డమ్’

Kingdom Movie Review: విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరో గా నటించిన ‘కింగ్డమ్'(Kingdom Movie) చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై సోషల్ మీడియా లో మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వరుస ఫ్లాప్స్ లో ఉన్న విజయ్ దేవరకొండ, మొత్తానికి ట్రాక్ లో పడ్డాడులే, ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదు, టాలీవుడ్ లో స్థిరపడిపోయారు అని అంతా అనుకున్నారు. కానీ టాక్ కి తగ్గ ఓపెనింగ్స్ అయితే … Read more

World Most Popular Meat: నాన్ వెజ్ అంటే మనకే కాదు..యావత్ ప్రపంచానికి ఇష్టమే..ఇంతకీ వేటిని ఎక్కువ తింటున్నారో తెలుసా?

World Most Popular Meat: నాన్ వెజ్ అంటే మనకే కాదు..యావత్ ప్రపంచానికి ఇష్టమే..ఇంతకీ వేటిని ఎక్కువ తింటున్నారో తెలుసా?

World Most Popular Meat: ఆదివారం వస్తే నాన్ వెజ్ కావాలి. కారం, ఉప్పు, నూనె, మసాలాల సమ్మేళితమైన ముక్క నోట్లోకి వెళ్లాలి. పసందైన రుచిని నోటికి అందించాలి. ఆదివారం మాత్రమే కాదు పండుగలప్పుడు, వేడుకలప్పుడు కచ్చితంగా ముక్కలు తినాల్సిందే. ముక్కలు తినకపోతే చాలామందికి తిండి సహించదు. అందుకే నాన్ వెజ్ అంటే చాలామంది పడి చస్తుంటారు. ప్రాంతాలకు తగ్గట్టుగా నాన్ వెజ్ వండుకుంటూ పండగ చేసుకుంటారు. Also Read: ధోని సొంత ఊరిలో.. అద్భుతమైన వంటకం.. … Read more

జాతీయ మెరిట్ స్కాలర్‌షిప్‌ల దరఖాస్తుకు అక్టోబర్ 31 తుది గడువు

జాతీయ మెరిట్ స్కాలర్‌షిప్‌ల దరఖాస్తుకు అక్టోబర్ 31 తుది గడువు

జాతీయ మెరిట్ స్కాలర్‌షిప్‌ల దరఖాస్తుకు అక్టోబర్ 31 తుది గడువు -ఈ ఏడాది ఇంటర్ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు -గతంలో అప్లై చేసుకున్నవారు రెన్యువల్ కు అవకాశం దిశ, తెలంగాణ బ్యూరో: జాతీయ మెరిట్ స్కాలర్‌షిప్‌లకు సంబంధించి ఈ ఏడాది ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థులు అక్టోబర్ 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్ బోర్డు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో జాతీయ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి తమ … Read more

CM Chandrababu Vs Ashok gajapati Raju: అశోక్ గజపతిరాజు గుట్టు విప్పిన చంద్రబాబు!

CM Chandrababu Vs Ashok gajapati Raju: అశోక్ గజపతిరాజు గుట్టు విప్పిన చంద్రబాబు!

CM Chandrababu Vs Ashok gajapati Raju: తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్ అశోక్ గజపతిరాజు( Ashok gajapati Raju ). ఆయన సీనియారిటీతోపాటు సిన్సియారిటీ ని గుర్తించి గవర్నర్ పోస్ట్ లభించింది. మొన్ననే ఆయన గోవా గవర్నర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. తెలుగుదేశం పార్టీ ద్వారా ఎన్నో పదవులు పొందిన ఆయన చంద్రబాబు నాయకత్వంలో పనిచేశారు. అటువంటి అశోక్ గజపతిరాజు గురించి ఓ రహస్యాన్ని చంద్రబాబు బయటపెట్టారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నేతృత్వంలో … Read more

Unclaimed Bank Money: పేరూ లేదు.. ఊరూ లేదు..67,000 కోట్లు..అందులో మీవేవైనా ఉన్నాయా?

Unclaimed Bank Money: పేరూ లేదు.. ఊరూ లేదు..67,000 కోట్లు..అందులో మీవేవైనా ఉన్నాయా?

Unclaimed Bank Money: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 67 వేల కోట్లు.. చాలా సంవత్సరాలుగా అలా మూలిగి పోతున్నాయి. పట్టించుకునే వారు లేరు. వాటిని తీసుకునేవారూ లేరు. ఇంతకీ ఆ నగదు ఎవరిది అనేది బ్యాంకులు బయట పెట్టడం లేదు. వాటిని తీసుకోవడానికి సంబంధిత వ్యక్తులు ముందుకు రావడం లేదు. ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా సంవత్సరాలుగా ఆ నిధులు అలాగే ఉంటున్నాయి. ఈ బ్యాంకు ఆ బ్యాంకు అని తేడా … Read more

RBI ఆంక్షలు.. ఇక బ్యాంక్‌ నుంచి కేవలం రూ.10 వేలు మాత్రమే తీసుకోగలరు! – Telugu News | RBI Imposes Restrictions on Irinjalakuda Town Co op Bank: Depositors Limited to 10,000 Withdrawals

RBI ఆంక్షలు.. ఇక బ్యాంక్‌ నుంచి కేవలం రూ.10 వేలు మాత్రమే తీసుకోగలరు! – Telugu News | RBI Imposes Restrictions on Irinjalakuda Town Co op Bank: Depositors Limited to 10,000 Withdrawals

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (RBI) తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధించిన తర్వాత ఇరింజలకుడ టౌన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ డిపాజిటర్లు రాబోయే ఆరు నెలల పాటు వారి పొదుపు లేదా కరెంట్ ఖాతాల నుండి గరిష్టంగా రూ.10,000 వరకు మాత్రమే ఉపసంహరించుకోవడానికి అనుమతి ఉంది. రుణాలు జారీ చేయకుండా, కొత్త డిపాజిట్లను స్వీకరించకుండా కూడా నిషేధం ఉంది. జూలై 30న జారీ చేసిన సర్క్యులర్‌లో RBI కొత్త ఆంక్షలను ప్రకటించింది. బ్యాంకు డబ్బు తీసుకోవడం, బదిలీ చేయడం … Read more

అఫ్రిదీ ఓవరాక్షన్.. ‘ఇంకా బుద్ధి రాలేదా’ అంటూ ధవన్ కౌంటర్

అఫ్రిదీ ఓవరాక్షన్.. ‘ఇంకా బుద్ధి రాలేదా’ అంటూ ధవన్ కౌంటర్

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడకూడదని భారత్ ఛాంపియన్స్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరల్డ్ ఛాంపియన్‌షిప్ లెజెండ్స్‌లో సెమీ ఫైనల్‌లో భారత్, పాకిస్థాన్‌తో తలపడే పరిస్థితి వచ్చింది. దీంతో పాకిస్థాన్ మాజీ ఆల్‌ రౌండర్ షాహిద్ అఫ్రిదీ (Shahid Afridi) ఓవరాక్షన్ చేశాడు. ‘ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వస్తారో’ అని భారత్‌‌ను వెక్కిరించాడు. కానీ భారత్ సెమీఫైనల్ మ్యాచ్‌ని రద్దు చేసుకోవడంతో అతని అహంకారానికి తెరపడినట్లైంది. అఫ్రిదీ (Shahid Afridi) … Read more

'కింగ్డమ్' సెంటిమెంట్ సీన్స్ కి నవ్వుతున్నారు భయ్యా..ఇలా అయితే కష్టమే!

'కింగ్డమ్' సెంటిమెంట్ సీన్స్ కి నవ్వుతున్నారు భయ్యా..ఇలా అయితే కష్టమే!

Kingdom Sentiment Scenes: చాలా తక్కువ సమయం లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకోవడం అందరి హీరోల విషయం లో జరగదు. కొంతమంది ఏళ్ళ తరబడి నుండి సినిమాలు చేస్తున్నా కూడా ఇప్పటికీ తమకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు. అలాంటి కాలం లో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) లాంటి హీరో కి మొదటి సినిమా నుండే ఆడియన్స్ నుండి మంచి ఆదరణ దక్కింది. పెళ్లి చూపులు పెద్ద హిట్ అయ్యింది, ఇక ఆ … Read more

BAPS: బీఏపీఎస్ డా. జ్ఞానవత్సలదాస్ స్వామికి అమెరికాలో విశేష గౌరవం – Telugu News | BAPS Saint Dr Gnanvatsaldas Swami Honoured Across the United States for Exceptional Spiritual and Social Contributions

BAPS: బీఏపీఎస్ డా. జ్ఞానవత్సలదాస్ స్వామికి అమెరికాలో విశేష గౌరవం – Telugu News | BAPS Saint Dr Gnanvatsaldas Swami Honoured Across the United States for Exceptional Spiritual and Social Contributions

ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక, సామాజిక సేవలతో ఎంతో పేరు పొందిన బీఏపీఎస్ స్వామినారాయణ సంస్థ సన్యాసి, ప్రసిద్ధ మోటివేషన్ స్పీకర్  డా. జ్ఞానవత్సలదాస్ స్వామికి, ఆయన అమెరికాలో చేసిన ఆధ్యాత్మిక పర్యటన సందర్భంగా అమెరికా కాంగ్రెస్, పలు రాష్ట్ర ప్రభుత్వాలు, నగరాల మేయర్లు, ఓ ప్రముఖ యూనివర్శిటీ నుంచి గౌరవాలు లభించాయి. ఆయన ప్రవచనాలు, జీవన పాఠాలు ప్రజల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడమే కాకుండా, నైతిక విలువలు, మానవత్వాన్ని మన్నించేందుకు దోహదం చేశాయంటూ నేతలు ప్రశంసించారు. అమెరికాలో లభించిన ముఖ్య … Read more

August Planets Transit: ఆగస్టులో పలు గ్రహాల సంచారం.. ఐదు రాశుల వారి జీవితం బంగారు మయం.. చేపట్టిన ప్రతి పని సక్సెస్.. – Telugu News | August Planet Transits to have Impact on these five zodiac signs for getting money and prosperity

ఆగస్టు నెలలో గ్రహాల కదలికలో అనేక ముఖ్యమైన మార్పులు జరగనున్నాయి. ఈ గ్రహాల సంచారం జీవితంలోని వివిధ అంశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఈ నెలలో ఐదు ప్రధాన గ్రహాలు బుధుడు, సూర్యుడు, శుక్రుడు, శని, అంగారకుడు తమ రాశులను మార్చుకుంటాయి. ఈ గ్రహాలు తమ కదలికతో వాతావరణంలో సానుకూల శక్తితో నింపడమే కాదు కొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు అదృష్టాన్ని కూడా తీసుకొస్తాయి. వీరి జీవితాన్ని ప్రకాశవంతం చేస్తాయి. ఆగస్టు 9న బుధుడు కర్కాటకరాశిలోకి ప్రవేశిస్తాడు. … Read more