దేశ దిశ

సిపెట్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం.. పదో తరగతి విద్యార్హతతో ప్లాస్టిక్ టెక్నాలజీలో మూడేళ్ల డిప్లొమా కోర్సులు

సిపెట్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం.. పదో తరగతి విద్యార్హతతో ప్లాస్టిక్ టెక్నాలజీలో మూడేళ్ల డిప్లొమా కోర్సులు

కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజనీరింగ్‌ అంట్ టెక్నాలజీలో పదో తరగతి విద్యార్హతతో మూడేళ్ల డిప్లొమా కోర్సులకు నోటిఫికేషన్ విడుదలైంది. విజయవాడలోని సిపెట్‌ కేంద్రంలో ఈ కోర్సుల్ని నిర్వహిస్తారు. 

Exit mobile version