నంద్యాలలో చైన్ స్నాచింగ్ కు పాల్పడిన కానిస్టుబుల్ అరెస్టు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా డోన్‌లో కానిస్టేబుల్ చైన్ స్నాచింగ్ పాల్పడ్డాడు. అంగట్లో కూర్చున్న మహిళ మెడలోంచి 5 తులాల బంగారు చైన్ లాక్కొన్ని వెళ్తుండగా స్థానికులు కానిస్టేబుల్ ఆచారిని పట్టుకొని చితకబాదారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో ముసుగు, హెల్మెట్ ధరించి చైన్ స్నాచింగ్‌కు కానిస్టేబుల్ పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు రంగం సిద్ధం చేశారు. కానిస్టేబుల్ చితకబాదిన వీడియో … Read more