Virahli Motivation: విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్ మాత్రమే కాదు, ఫిట్‌నెస్ ఐకాన్ కూడా. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని లక్షల మందికి మార్గదర్శిగా నిలిచాడు కోహ్లీ. మరి, ఆయన అలవాట్లను మీ రొటీన్‌లో చేర్చుకుని మీ లైఫ్ కూడా సెట్ చేసుకోండి.
Virat Kohli Motivation: విరాట్ కోహ్లీ నుంచి నేర్చుకోవాల్సిన 5 విషయాలు, ఇవి మిమ్మల్ని టాప్‌వన్‌లో నిలబెడతాయి!
