ఆరోగ్య సిరి ఉసిరితో చియా సీడ్స్‌ కలిపి ఇలా తీసుకుంటే.. మీరు ఊహించని బెనిఫిట్స్‌..! తెలిస్తే.. | Amla juice with chia seeds benefits for weight loss

ఆరోగ్య సిరి ఉసిరితో చియా సీడ్స్‌ కలిపి ఇలా తీసుకుంటే.. మీరు ఊహించని బెనిఫిట్స్‌..! తెలిస్తే.. | Amla juice with chia seeds benefits for weight loss

ఆమ్లా రసం..ఈ శక్తివంతమైన రసంలో విటమిన్ సి తో పాటు యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది హానికరమైన బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఉసిరి రసం తాగడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. [

Curd with jaggery: పెరుగు, బెల్లం కలిపి రోజూ తింటే ఎన్ని లాభాలో తెలుసా..? శరీరంలో జరిగే మ్యాజిక్‌ తెలిస్తే..

Curd with jaggery: పెరుగు, బెల్లం కలిపి రోజూ తింటే ఎన్ని లాభాలో తెలుసా..? శరీరంలో జరిగే మ్యాజిక్‌ తెలిస్తే..

పెరుగుతో కలిపి బెల్లం తినడం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరం అంటున్నారు నిపుణులు. పెరుగు, బెల్లం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. పెరుగు, బెల్లం కలిపి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు తగ్గుతాయి. కడుపు సమస్యలు, వికారం, మలబద్ధకం, వాయువు వంటి సమస్యల నుండి ఉపశమనం పొందడానికి, ప్రతిరోజూ ఒక గిన్నె పెరుగు, బెల్లం తినండి. పెరుగు, బెల్లం కలిపి తినటం వల్ల జీర్ణవ్యవస్థను … Read more

రాత్రి నానబెట్టిన బాదం ఉదయం తింటే ఏమౌతుందో తెలుసా..? – Telugu News | Why You Must Eat Soaked Almonds Every Morning

రాత్రి నానబెట్టిన బాదం ఉదయం తింటే ఏమౌతుందో తెలుసా..? – Telugu News | Why You Must Eat Soaked Almonds Every Morning

మనలో చాలా మందికి రాత్రి నానబెట్టిన బాదం పప్పులను ఉదయం తినే అలవాటు ఉంటుంది. కానీ అందరూ ఈ అలవాటును పాటించడం లేదు. నిజానికి బాదం పప్పులు నానబెట్టి తింటే అవి మెదడుకు పదును పెడతాయి, శరీరానికి శక్తిని ఇస్తాయి. రోజుకు 5 బాదం పప్పులు ఒక నెల పాటు క్రమం తప్పకుండా తింటే శరీరంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. నానబెట్టడం వల్ల అవి రుచిగా మారడమే కాకుండా జీర్ణక్రియకు సులభం అవుతాయి. నానబెట్టిన బాదం తినడం … Read more

Health Tips: మీలో విటమిన్-సి లోపం ఉంటే యమ డేంజర్.. తస్మాత్ జాగ్రత్త.. లక్షణాలు ఇవే! – Telugu News | Find out what health problems can occur if your body is low in vitamin C.

Health Tips: మీలో విటమిన్-సి లోపం ఉంటే యమ డేంజర్.. తస్మాత్ జాగ్రత్త.. లక్షణాలు ఇవే! – Telugu News | Find out what health problems can occur if your body is low in vitamin C.

శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలలో విటమిన్ సి కూడా ఒకటి. ఇది మన బాడీలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా, చర్మం, జుట్టు, గోర్లు, చిగుళ్ళు, మొత్తం ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యమైనది. కానీ శరీరంలో విటమిన్ సి లోపం ఉంటే, వివిధ రకాల ఆరోగ్య సమస్యల వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఈ ఆరోగ్య సమస్యలు వచ్చే ముందు మనలో కొన్ని లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. అవి ఏంటి, ఈ విటమిన్‌ లోపం వల్ల … Read more

డబ్బు గొప్పదా? విలువ గొప్పదా? ఈ స్టోరీ మీకోసం..

డబ్బు గొప్పదా? విలువ గొప్పదా? ఈ స్టోరీ మీకోసం..

Money vs Value: జీవితంలో ఎంత డబ్బు సంపాదించినా కొందరికి తృప్తి ఉండదు. మరికొందరికి తృప్తికరమైన జీవితం ఉంటుంది.. కానీ వారికి డబ్బు ఉండదు. అయితే తృప్తికరమైన జీవితం ఉన్నచోటే విలువ కూడా ఉంటుంది. సమాజంలో గౌరవంగా బతకాలంటే విలువను సంపాదించుకోవాలి. ఒక మనిషికి విలువ ఉండడం వల్ల ఎదుటివారు గౌరవిస్తారు. అలాగే కొన్ని పనులు సులభంగా పూర్తవుతాయి. కమ్యూనికేషన్ పెరుగుతుంది. మరి ఈ విలువ రావడానికి ఏం చేయాలి? ఎక్కడ ఉండాలి? ఇది తెలుసుకోవడానికి ఆసక్తికరమైన … Read more

ఇలాంటి వారిని హద్దుల్లో పెట్టకపోతే నష్టం మీకే..

ఇలాంటి వారిని హద్దుల్లో పెట్టకపోతే నష్టం మీకే..

Control negative people in life: సమాజంలో మానవ సంబంధాలు బాగుండాలని కోరుకునేవారు చాలామంది ఉన్నారు. ఇందుకోసం ఎదుటివారికి కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఈ పనులు నచ్చకపోయినా చేయాల్సి వస్తుంది. ఇలాంటి అప్పుడు ఎదుటివారు సంతోషపడతారు.. కానీ చేసిన వారు మాత్రం ఆవేదనకు గురవుతారు. ఈ విషయంలో భార్య, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎవరైనా కావచ్చు.. కొన్ని హద్దులు ఏర్పాటు చేసుకొని అంతవరకు మాత్రమే సహాయం చేయడం.. లేదా పనులు చేయడం మంచిది. లేకుంటే … Read more

Pre Diabetic Signs: ఈ లక్షణాలు కనిపించాయా? బీకేర్ ఫుల్.. మీరు ప్రీ-డయాబెటిక్ అని సూచించే 6 సంకేతాలు ఇవే..!

Pre Diabetic Signs: ఈ లక్షణాలు కనిపించాయా? బీకేర్ ఫుల్.. మీరు ప్రీ-డయాబెటిక్ అని సూచించే 6 సంకేతాలు ఇవే..!

Pre Diabetic Signs: ఈ లక్షణాలు కనిపించాయా? బీకేర్ ఫుల్.. మీరు ప్రీ-డయాబెటిక్ అని సూచించే 6 సంకేతాలు ఇవే..! | Becareful with these signs that indicate you are pre diabetic nk-10TV Telugu [

Cough Remedies: జ్వరం తగ్గినా పొడి దగ్గు వేధిస్తోందా?.. ఈ టిప్స్‌తో వెంటనే తగ్గించుకోండి.. – Telugu News | Persistent Dry Cough After Fever: Causes and Remedies details in telugu

Cough Remedies: జ్వరం తగ్గినా పొడి దగ్గు వేధిస్తోందా?.. ఈ టిప్స్‌తో వెంటనే తగ్గించుకోండి.. – Telugu News | Persistent Dry Cough After Fever: Causes and Remedies details in telugu

జ్వరం వచ్చి తగ్గిపోయిన తర్వాత కూడా దగ్గు తీవ్రంగా వేధిస్తూ ఉంటుంది. ఈ పొడి దగ్గు కొన్ని వారాల పాటు కొనసాగి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అసలు జ్వరం పోయిన తర్వాత ఈ దగ్గు ఎందుకు వస్తుంది? దీనికి ఇంట్లో పాటించాల్సిన నివారణోపాయాలు ఏమిటి? ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుందాం.జ్వరం తగ్గినా కొంతమందిని పొడి దగ్గు తీవ్రంగా వేధిస్తుంది. ఇది చాలామందిలో కనిపించే సాధారణ సమస్య. ముఖ్యంగా జ్వరం వచ్చినప్పుడు శరీరంలో ఏర్పడే మార్పుల వల్ల ఈ దగ్గు … Read more

పిల్లలకు ఈ 3 యూట్యూబ్ చానెల్స్ ఖచ్చితంగా చూపించండి

పిల్లలకు ఈ 3 యూట్యూబ్ చానెల్స్ ఖచ్చితంగా చూపించండి

Best YouTube channels for kids: ప్రస్తుత కాలంలో మొబైల్ చూడకుండా పిల్లలు ఉండలేకపోతున్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు ఆహారం తినిపించడం కోసం.. లేదా హోం వర్క్ కంప్లీట్ చేయడం కోసం.. మొబైల్లో తప్పకుండా చూపిస్తున్నారు. అయితే ఎక్కువగా వీడియోలు చూడడం కోసం యూట్యూబ్ ను వాడుతూ ఉంటారు. ఇది అలవాటుగా మారిన వారు రకరకాల వీడియోలు చూస్తున్నారు. ఈ వీడియోలతో వారి మెదడు ఒక్కోసారి తప్పుదారి కూడా పట్టే అవకాశం ఉంది. అయితే ఎక్కువగా … Read more

అమ్మకానికి హగ్‌.. డబ్బులిచ్చి కొంటున్న చైనా అమ్మాయిలు!

అమ్మకానికి హగ్‌.. డబ్బులిచ్చి కొంటున్న చైనా అమ్మాయిలు!

Man Mums in China: ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, ఒంటరితనం పెరిగిపోతున్నాయి. బంధాలు, అనుబంధాలు దూరమవుతున్నాయి. దీంతో కష్టమొచ్చినా.. కన్నీళ్లు వచ్చినా ఓదార్చేవారు కరువవుతున్నారు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఎవరికి కష్టం వచ్చినా కుటంబం అంతా అండగా నిలిచేది. దగ్గరకు తీసుకుని ఓదార్చేది. ఒక్క హగ్‌(కౌగిలింత)లో ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఓదార్పు, ధైర్యం భరోసా అన్నీ దక్కువి. కానీ ఇప్పుడు ఇలా ఓదార్చేవారే కరువవుతున్నారు. హగ్‌ను ఇప్పుడు కేవలం శృంగారంలో ఒక భాగంగానే చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో … Read more