యూజీసీ ఎల్‌ఓసీఎఫ్ ముసాయిదా కాపీలు దహనం
– Advertisement – ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో ర్యాలీలునవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరోయూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) విడుదల చేసిన అభ్యాస ఫలితాల ఆధారిత పాఠ్య ప్రణాళిక ముసాయిదా (ఎల్‌ఓసీఎఫ్) కాపీలను ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో దహనం చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ముసాయిదాకు వ్యతిరేకంగా గురు వారం దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. జవహర్‌లాల్ నెహ్రూ, హైదరాబాద్ సెంట్రల్, పాండిచ్చేరి సెంట్రల్, హిమాచల్‌ప్రదేశ్, కలకత్తా, ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయాలతో పాటు దేశంలోని … Read more