షాకింగ్.. వాష్‌రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చిన విద్యార్థిని.. వారిపై పోక్సో కేసు.. అసలు ఏం జరిగిందంటే..?
కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలో ఒక ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. 9వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థిని స్కూల్ టాయిలెట్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ విషయం తెలిసిన వెంటనే తల్లీబిడ్డను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. 10 నెలల క్రితం విద్యార్థినిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఆ వ్యక్తి ఎవరు అనే … Read more