ENG vs IND, 5th Test: వర్షం అడ్డంకి.. భారత్ 72/2
నవతెలంగాణ-హైదరాబాద్: ఐదో టెస్టుకు వర్షం అడ్డంకిగా మారింది. దీంతో 23 ఓవర్ వద్ద అంపైర్‌లు లంచ్ బ్రేక్‌కు పిలుపునిచ్చారు. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ ఓలీ పోప్.. బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన గిల్ సేనకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. జట్టు స్కోరు 10 పరుగుల వద్ద ఓపెనర్ యశస్వి జైస్వాల్ (2) పెవిలియన్ చేరాడు. కేవలం రెండు రన్స్ చేసి, అట్కిన్‌సన్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. … Read more