ఇలా బరిలోకి దిగాడో లేదో.. అలా గవాస్కర్ రికార్డ్‌కే ఎసరెట్టేశాడుగా.. ‘నంబర్ 1’గా టీమిండియా కెప్టెన్

ఇలా బరిలోకి దిగాడో లేదో.. అలా గవాస్కర్ రికార్డ్‌కే ఎసరెట్టేశాడుగా.. ‘నంబర్ 1’గా టీమిండియా కెప్టెన్

భారత టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్ మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. సునీల్ గవాస్కర్ పేరిట ఉన్న దశాబ్దాల నాటి రికార్డును బద్దలు కొట్టి, ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రస్తుత టెస్ట్ సిరీస్‌లో గిల్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. సునీల్ గవాస్కర్ 1978/79లో వెస్టిండీస్‌పై ఆడిన టెస్ట్ సిరీస్‌లో 732 పరుగులు చేసి ఒక భారత కెప్టెన్‌గా అత్యధిక పరుగులు … Read more

లక్ష్యసేన్‌ ముందంజ

లక్ష్యసేన్‌ ముందంజ

– Advertisement – – ఆయుశ్‌, తరుణ్‌ సైతం..– మకావు ఓపెన్‌ బ్యాడ్మింటన్‌మకావు (చైనా): మకావు ఓపెన్‌ సూపర్‌ 300 టోర్నమెంట్‌లో లక్ష్యసేన్‌ ముందంజ వేశాడు. ఈ ఏడాది వరుస టోర్నీల్లో నిరాశపరిచిన పారిస్‌ ఒలింపిక్స్‌ సెమీఫైనలిస్ట్‌ లక్ష్యసేన్‌.. మకావు ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌లో శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో 21-8, 21-24తో దక్షిణ కొరియా షట్లర్‌ జియోన్‌పై గెలుపొందాడు. వరుస గేముల్లో, 38 నిమిషాల్లోనే గెలుపొందిన లక్ష్యసేన్‌ రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. … Read more

ఎక్కడ ఆ జర్నలిస్ట్?..భారత్ రికార్డును ఎత్తిచూపిన జర్నలిస్టుకు గిల్ చురకలు

ఎక్కడ ఆ జర్నలిస్ట్?..భారత్ రికార్డును ఎత్తిచూపిన జర్నలిస్టుకు గిల్ చురకలు

ఎడ్జ్‌బాస్టన్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియాటెస్టుల్లో ఇంగ్లండ్‌పై మొట్టమొదటిసారి గెలుపు ప్రెస్ మీట్‌లో ఆ జర్నలిస్ట్ ఎక్కడని వెతికిన కెప్టెన్ ఇంగ్లండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో టీమిండియా అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా ఈ వేదికపై ఇంగ్లండ్‌ను ఓడించి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఈ చారిత్రక గెలుపు తర్వాత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఒక ఇంగ్లిష్ జర్నలిస్టుకు తనదైన శైలిలో చురకలు అంటించాడు.మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ మీట్‌లో ఒక బ్రిటిష్ … Read more

ఐదో టెస్ట్: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

ఐదో టెస్ట్: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

లండన్: ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఓవెల్ వేదికగా భారత్, ఇంగ్లండ్ (Ind VS Eng) మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.. ఈ మ్యాచ్‌లో భారత్ కచ్చితంగా గెలిచి తీరాలి. జరిగిన నాలుగు టెస్టుల్లో ఇంగ్లండ్ 2 మ్యాచుల్లో, భారత్ 1 మ్యాచ్‌లో విజయం సాధించాయి. ఇక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే.. సిరీస్ డ్రా అవుతుంది. అదే ఇంగ్లండ్ గెలిస్తే.. సిరీస్ సొంతం … Read more

Ind vs Eng: మరోసారి టాస్ ఓడిన భారత్.. ప్లేయింగ్ 11లో ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన గంభీర్.. – Telugu News | Ind vs Eng Team India Playing Eleven karun Nair Return England vs India 5th Test at Oval Kuldeep Yadav Out

Ind vs Eng: మరోసారి టాస్ ఓడిన భారత్.. ప్లేయింగ్ 11లో ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన గంభీర్.. – Telugu News | Ind vs Eng Team India Playing Eleven karun Nair Return England vs India 5th Test at Oval Kuldeep Yadav Out

India vs England 5th Test Day 1: భారత్, ఇంగ్లాండ్ మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ ఓవల్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. ఈ సందర్భంగా, టీమ్ ఇండియాలో నాలుగు ప్రధాన మార్పులు జరిగాయి. గాయపడిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చారు. ఇది కాకుండా, ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా కూడా ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఆడటం లేదు. కుల్దీప్ యాదవ్‌కు మరోసారి అవకాశం రాలేదు. ప్రసిద్ధ్ … Read more

హెచ్‌సీఏ సెలక్షన్‌ కమిటీలు ఏర్పాటు

హెచ్‌సీఏ సెలక్షన్‌ కమిటీలు ఏర్పాటు

– Advertisement – జస్టిస్‌ నవీన్‌ రావు ఆదేశాలతో నియామకంహైదరాబాద్‌ : హైకోర్టు నియమించిన జస్టిస్‌ (విశ్రాంత) పి. నవీన్‌ రావు ఏక సభ్య కమిటీ ఆదేశాల మేరకు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ)లో సీనియర్‌, జూనియర్‌ సెలక్షన్‌ కమిటీలు నియమించారు. హెచ్‌సీఏ ఆఫీస్‌ బేరర్లలో అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి సహా మాజీ సీఈవో సిఐడి కేసులో జైలు కెళ్లగా.. తాత్కాలిక అధ్యక్షుడు సర్దార్‌ దల్జీత్‌ సింగ్‌ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు ఏసిన ఏజీఎంపై ఓ క్లబ్‌ … Read more

బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ సంచలన నిర్ణయం….కశ్యప్‌తో విడిపోతున్నట్లు ప్రకటన…

బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ సంచలన నిర్ణయం….కశ్యప్‌తో విడిపోతున్నట్లు ప్రకటన…

ఏడేళ్ల వివాహ బంధానికి ముగింపు భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్, ఒలింపిక్ పతక విజేత సైనా నెహ్వాల్ సంచలన ప్రకటన చేసింది. తన భర్త పారుపల్లి కశ్యప్‌తో ఏడేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికింది. ఈ క్రమంలో తాము విడిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొంది. ఈ విషయాన్ని సైనా నెహ్వాల్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. ఏడేళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు సైనా సోషల్ మీడియాలో వెల్లడించింది. జులై 13 ఆదివారం అర్ధరాత్రి సైనా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ … Read more

ఫైనలైనా మాకు ముఖ్యం కాదు.. దేశమే ముఖ్యం: ఇండియన్ ఛాంపియన్స్

ఫైనలైనా మాకు ముఖ్యం కాదు.. దేశమే ముఖ్యం: ఇండియన్ ఛాంపియన్స్

– Advertisement – వరల్డ్ ఛాంపియన్‌షిప్ లెజెండ్స్‌లో భారత ఛాంపియన్స్ (India Champions) జట్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ టోర్నమెంట్‌లో భారత్.. పాకిస్థాన్‌తో రెండుసార్లు తలపడే పరిస్థితి వచ్చింది. ఒక మ్యాచ్ లీగ్ దశలో కాగా.. మరో మ్యాచ్ సెమీ ఫైనల్స్‌లో. ఇప్పటికే లీగ్ దశలో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ రద్దు చేసుకున్న భారత జట్టు.. ఇప్పుడు సెమీస్ నుంచి కూడా తప్పుకుంది. దీంతో పాకిస్థాన్ నేరుగా ఫైనల్స్‌కి చేరింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌తో … Read more

Pakistan Cricket: అల్లుడు అఫ్రిదిని అవమానించిన మామ అఫ్రిది.. ఏం జరిగిందంటే..?

Pakistan Cricket: ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో తమ అల్లుడు అఫ్రిదిని మామ అఫ్రిది అవమానించాడు. తన అల్లుడు అఫ్రిది పొరపాటున పాకిస్థాన్ టీ20 జట్టుకు కెప్టెన్ అయ్యాడని వ్యంగ్యంగా విమర్శించాడు. పాకిస్థాన్ క్రికెట్‌లో మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది.. ప్రస్తుత స్టార్ బౌలర్ షాహిన్ షా అఫ్రిది నిజ జీవితంలో మామా అల్లుళ్లు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో తమ అల్లుడు అఫ్రిదిని మామ అఫ్రిది అవమానించాడు. తన … Read more

ఓదార్పు విజయం దక్కేనా?

రెండు వరుస పరాజయాలతో వన్డే సిరీ్‌సను చేజార్చుకొన్న భారత మహిళల జట్టు.. కొత్త ఏడాదిని విజయంతో ఆరంభించాలనుకొంటోంది. మూడు మ్యాచ్‌ల సిరీ్‌సలో 0-2తో.. ముంబై: రెండు వరుస పరాజయాలతో వన్డే సిరీ్‌సను చేజార్చుకొన్న భారత మహిళల జట్టు.. కొత్త ఏడాదిని విజయంతో ఆరంభించాలనుకొంటోంది. మూడు మ్యాచ్‌ల సిరీ్‌సలో 0-2తో వెనుకంజలో ఉన్న టీమిండియా.. మంగళవారం జరిగే మూడో, ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియాను ఓడించి పరువు కాపాడుకోవాలనుకొంటోంది. అయితే, మన బ్యాటింగ్‌కు వెన్నెముక అయిన కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ పేలవ … Read more