'బిగ్ బాస్ 9' పై పోలీస్ కేసు నమోదు..రీతూ చౌదరి,దివ్వెల మాధురి కారణంగా షో ఆగిపోనుందా?
Bigg Boss 9 Telugu Police Case: స్టార్ మా ఛానల్ లో ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) మంచి టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతోంది. ఆసక్తికరమైన టాస్కులతో, మంచి ఎంటర్టైన్మెంట్ తో సాగుతున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇప్పుడు చిక్కుల్లో పడింది. తెలంగాణ ప్రాంతం లోని గజ్వేల్ కి చెందిన శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, చంద్ర శేఖర్, శ్రీనివాస్ తదితరులు జూబ్లీ హిల్స్ పోలీస్ … Read more