చాక్లెట్ లంచం
ఒక రోజు ఇందిరా పార్క్‌లో నడుస్తున్న సమయంలో నా చెవులకు ఓ తండ్రి, కొడుకు మధ్య జరిగిన చిన్న సంభాషణ వినబడింది. తండ్రి అడిగాడు.. ”నీ హోం వర్క్ చేసావా? లేకపోతే నీకు ఇచ్చిన చాక్లెట్ తీసేసుకుంటాను”. చిన్న పిల్లవాడు ”డాడీ, నేను చాక్లెట్ తినేశాను” అని బదులిచ్చాడు. తండ్రి ”నీకు ఐస్‌క్రీం కావాలన్నావుగా, నేను కొనను” అన్నాడు. బాబు వెంటనే ”సరే సరే డాడీ! నేను హోం వర్క్ చేసేస్తాను!” అని చెప్పాడు.ఈ మాటలు వినగానే … Read more