పిల్లల భవిష్యత్తు వారిచేతిలోనే… – Navatelangana

పిల్లల భవిష్యత్తు వారిచేతిలోనే… – Navatelangana

– Advertisement – పద్నాలుగేళ్ల బాలుడు మిగతా పిల్లల్లా కాదు, క్లాస్‌లో వెనుక కూర్చుంటాడు. బుక్‌ తీసి చూడడు, ఎవరు చెప్పినా వినడు. అతని తల్లి కన్నీళ్ళతో ఇలా చెప్పారు… ”మేడం, మేమంతా ఎంతో చెప్పాం. టీచర్లు కూడా ఒదిలేశారు. ఏం చేస్తాడో అర్థం కావడం లేదు…”నేను ఆ బాలుడిని పిలిచాను. అతను మాట్లాడకుండా కూర్చున్నాడు… ముఖం కిందకు, చేతులు మడుచుకుని.నేను కేవలం ఇలా చెప్పాను… ”ఒక్కసారి నువ్వే నీ గురించి చెప్పుకుంటే నేను తెలుసుకుంటాను” అని.అతను … Read more

ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు నీరు తాగితే..?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు నీరు తాగితే..?

– Advertisement – కరివేపాకు అనేది భారతీయ వంటలలో ఉపయోగించే ఓ ఆరోగ్యకరమైన మూలిక. ఇది వంటలకు రుచిని మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు శరీరానికి తగిన పోషకాలను అందించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే, ఖాళీ కడుపుతో కరివేపాకు నీటిని తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. కరివేపాకులో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉండటం వల్ల ఇది బరువు తగ్గాలనుకునేవారికి చాలా … Read more

గొప్ప పొలిటీషియనే కాదు..నారా లోకేష్ ఓ మంచి ‘ఫ్యామిలీ మ్యాన్’..

గొప్ప పొలిటీషియనే కాదు..నారా లోకేష్ ఓ మంచి ‘ఫ్యామిలీ మ్యాన్’..

Nara Lokesh Family Life: యానిమల్ సినిమాలో తండ్రి కోసం ఆరాట పడే ఓ కొడుకు బాధ ఏంటో కళ్లకు కట్టారు. టాప్ బిజినెస్ మ్యాన్లు, పొలిటీషియన్లు తమ కుటుంబానికి సమయం కేటాయించలేక ఆ పనుల్లో బిజీ అవుతారు. కొడుకులు తండ్రి ప్రేమకు దూరమై కొందరు వక్ర మార్గాల్లో , ఇంకొందరు మరింత మొండిగా తయారవుతారు. అందుకే ఏ గొప్ప బిజినెస్ మ్యాన్, గొప్ప రాజకీయ నాయకుడు అయినా కుటుంబాన్ని బాగా చూసుకోవాలి. వారితో సమయం గడపాలి. … Read more

చాక్లెట్‌ లంచం

చాక్లెట్‌ లంచం

ఒక రోజు ఇందిరా పార్క్‌లో నడుస్తున్న సమయంలో నా చెవులకు ఓ తండ్రి, కొడుకు మధ్య జరిగిన చిన్న సంభాషణ వినబడింది. తండ్రి అడిగాడు.. ”నీ హోం వర్క్‌ చేసావా? లేకపోతే నీకు ఇచ్చిన చాక్లెట్‌ తీసేసుకుంటాను”. చిన్న పిల్లవాడు ”డాడీ, నేను చాక్లెట్‌ తినేశాను” అని బదులిచ్చాడు. తండ్రి ”నీకు ఐస్‌క్రీం కావాలన్నావుగా, నేను కొనను” అన్నాడు. బాబు వెంటనే ”సరే సరే డాడీ! నేను హోం వర్క్‌ చేసేస్తాను!” అని చెప్పాడు.ఈ మాటలు వినగానే … Read more

రోజుకు 7 వేల అడుగులు .. డిప్రెషన్, డయాబెటిస్ కు దూరం

రోజుకు 7 వేల అడుగులు .. డిప్రెషన్, డయాబెటిస్ కు దూరం

– Advertisement – మనం వేసే ప్రతి అడుగు ఆరోగ్యదాయిని అని, మన ఆయుష్షును పెంచుతుందని ఇప్పటికే ఎన్నోసార్లు ఎన్నో అధ్యయనాల్లో తేలింది. మరి ఆరోగ్యకర జీవనానికి రోజుకు ఎన్ని అడుగులు వేయాలి ? మనలో చాలా మందిలో మెదిలే ప్రశ్నే ఇది. అయితే రోజుకు 7 వేల అడుగులు వేస్తే ఆయుర్దాయం పెరుగుతుందని లాన్సెట్ అధ్యయనం వెల్లడించింది.న క్యాన్సర్, డయాబెటిస్, డిప్రెషన్ లాంటి అనేక వ్యాధుల ముప్పు తగ్గుతుందని పేర్కొంది. రోజుకు 10 వేల అడుగులు … Read more

బెస్ట్ యాక్టర్స్ గా షారుక్ ఖాన్, విక్రాంత్ కి కాదు…ఈ నటుడికి ఇవ్వాలి…

బెస్ట్ యాక్టర్స్ గా షారుక్ ఖాన్, విక్రాంత్ కి కాదు…ఈ నటుడికి ఇవ్వాలి…

Best Actor 2025:ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. నటులు కూడా వైవిద్య భరితమైన కథాంశాలను ఎంచుకొని మంచి క్యారెక్టర్లలో నటిస్తూ జీవించే ప్రయత్నం చేస్తున్నారు… ఇక దానికి తగ్గట్టుగానే మలయాళం నటుడు అయిన పృధ్వీరాజ్ సుకుమారన్ సైతం మంచి సినిమాలను ఎంచుకొని తనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అందులో భాగంగానే గత సంవత్సరం అయిన ది గోట్ లైఫ్ అనే … Read more

ఉదయం ఖాళీ కడుపుతో ఈ జ్యూస్.. సోహా అలీ ఖాన్ షేర్ చేసిన బ్యూటీ సీక్రెట్..

ఉదయం ఖాళీ కడుపుతో ఈ జ్యూస్.. సోహా అలీ ఖాన్ షేర్ చేసిన బ్యూటీ సీక్రెట్..

సోహా అలీ ఖాన్ ఇటీవల తన ఉదయం దినచర్య గురించి చెప్పుకొచ్చారు. గత మూడు నెలలుగా తాను ప్రతిరోజూ ఒక ప్రత్యేకమైన రసం తాగుతున్నానని పంచుకున్నారు. “స్వీయ ప్రేమ చాలా ముఖ్యం! నేను గత మూడు నెలలుగా ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తెల్ల గుమ్మడికాయ రసం (బూడిద) తాగుతున్నాను. ఇది పేగుల్లోని విషాన్ని తొలగిస్తుంది, శరీరాన్ని చల్లబరుస్తుంది ”అని 46 ఏళ్ల ఖాన్ అన్నారు. ఇంకా, ఈ జ్యూస్ ప్రయత్నించాలనుకునే వారికి కొన్ని సలహాలను సూచించారు. … Read more

వాపు ఎందుకు వస్తుంది? – Navatelangana

వాపు ఎందుకు వస్తుంది? – Navatelangana

– Advertisement – పొద్దున లేస్తూనే, మడమలో నొప్పిగా అనిపించి, కాలు కాస్త దగ్గరగా చేసుకొని చూస్తే, ఉబ్బినట్టుగా, ఎర్రగా అయ్యి ఉందంటే, వెంటనే నోటి నుండి వచ్చే మాట ‘అయ్యో, మడెం వాచింది’. వెంటనే గుర్తొస్తుంది, రాత్రి తొందరలో మెట్లు దిగుతుండగా, పాదం కొంచెం మెలిపడ్డ్డట్టు అనిపించటం, పెద్దగా పట్టించుకోకుండా వెళ్లిపడుకోవడం. ఇది మనందరికీ సుపరిచితమైన అనుభవమే కదా!అసలు వాపు అంటేఏమిటి? ఇది వ్యాధా? శరీరానికి అనుచితమైనదా? అంటే దానికి సమాధానం కాదు/ అవును!!!గతంలో ‘జ్వరం … Read more

మెంతులను ఇలా వాడితే పొడవాటి జుట్టు మీ సొంతం..

మెంతులను ఇలా వాడితే పొడవాటి జుట్టు మీ సొంతం..

– Advertisement – నేటి జీవనశైలి, పెరిగిన కాలుష్యం, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల జుట్టు సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జుట్టు రాలడం, చుండ్రు, పొడిబారడం వంటి సమస్యలు సాధారణమైపోయాయి. ఈ సమస్యల కోసం చాలామంది మార్కెట్‌లో లభించే కెమికల్ ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. అయితే, అవి తాత్కాలిక ఉపశమనం కలిగించగలిగినా, దీర్ఘకాల ఫలితాలు మాత్రం ఇవ్వడం లేదు. ఇలాంటి సమయంలో జుట్టు సమస్యలకు సహజ పదార్థాలను ఉపయోగించడం ఉత్తమం. వంట గదిలో ఉండే మెంతి గింజలు ఆహార … Read more

పవన్ కళ్యాణ్ – సుకుమార్ కాంబినేషన్ లో రావాల్సిన సినిమా

పవన్ కళ్యాణ్ – సుకుమార్ కాంబినేషన్ లో రావాల్సిన సినిమా

Pawan Kalyan Sukumar Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే… ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి నటులు చాలామంది చాలా రకాల సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా … Read more