BSNL PAY: ఫోన్ పే, గూగుల్ పేకి బ్యాడ్ న్యూస్.. కొత్త యాప్‌తో రంగంలోకి బీఎస్ఎన్ఎల్.. – Telugu News | BSNL to Introduce BSNL Pay, New UPI Service to Compete with PhonePe, GooglePay
ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసిన డిజిటల్ చెల్లింపులే. చాయ్ నుంచి షాపింగ్‌ల వరకు మొత్తం ఆన్‌లైనే. జనాలు క్యాష్ పెట్టుకోవడమే మానేశారు. యూపీఐ చెల్లింపుల్లో భారత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో డిజిటల్ చెల్లింపుల మార్కెట్‌లో విప్లవం సృష్టించేందుకు ప్రభుత్వ రంగ టెలికాం బీఎస్ఎన్ఎల్ సిద్ధమైంది. త్వరలో BSNL Pay పేరుతో తమ సొంత యూపీఐ సేవను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త సేవ ఇప్పటికే మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్న ఫోన్ పే, గూగుల్ పే, … Read more