Lakshmi Kataksham: శుక్ర, బుధుల మధ్య పరివర్తన.. ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం పక్కా..!
మేషం: ఈ రాశికి శుక్ర, బుధుల పరివర్తన వల్ల ధనానికి లోటుండని జీవితం ఏర్పడుతుంది. సుఖసంతోషాలు వృద్ధి చెందుతాయి. శృంగార జీవితంలో కొత్త పుంతలు తొక్కుతుంది. భోగభాగ్యాల్లో జీవి స్తారు. విలాస జీవితానికి అలవాటుపడతారు. విహార యాత్రలు ఎక్కువగా చేస్తారు. శుభ కార్యాలు జరగడానికి కూడా అవకాశం ఉంది. దాంపత్య జీవితం మరింత పటిష్ఠం అవుతుంది. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. మనసులోని కొన్ని ముఖ్యమైన కోరికలు నెరవేరే అవకాశముంది. వృషభం: ఈ రాశికి అధిపతి అయిన … Read more