Dhanu rashi telugu
– Advertisement – మేషం – కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మీ అభిరుచులను మార్చుకోగలుగుతారు. ముఖ్యమైన పనులు సాఫీగా పూర్తి చేస్తారు. వృషభం – స్థిరాస్తి వ్యవహారాలు, కోర్టు వివాదాలు, గృహోపకరమైన పరికరాలు, ఇవ్వవలసిన రుణాలు మొదలైన విషయాలన్నీ మీకు అనుకూలంగా మలుపు తిరుగుతాయి. మిథునం – సంతాన క్షేమం, పురోభివృద్ధి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. కాలానుగుణంగా ప్రవర్తించడమే విజయానికి మార్గమని గుర్తించండి. మీ సహాయ సహకారాలు అందరికీ అందిస్తారు. కర్కాటకం … Read more