యూపీఐ ట్రాన్సాక్షలపై ఛార్జీలు.. ఆగస్టు 1 నుంచే షురూ.. ఐసీఐసీఐ బ్యాంక్ షాక్..!

యూపీఐ ట్రాన్సాక్షలపై ఛార్జీలు.. ఆగస్టు 1 నుంచే షురూ.. ఐసీఐసీఐ బ్యాంక్ షాక్..!

దేశవ్యాప్తంగా యూపీఐ ఆధారిత డిజిటల్‌ లావాదేవీల వినియోగం వేగంగా పెరుగుతోంది.చిన్నచిన్న గల్లీ దుకాణాల దగ్గర నుంచి పెద్ద షాపింగ్‌ మాల్స్‌ వరకు ప్రతిచోటా గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటియం వంటి యూపీఐ పేమెంట్‌ మాధ్యమాల వినియోగం విస్తృతమవుతోంది.ఈ నేపథ్యంలో యూపీఐ లావాదేవీలను ప్రాసెస్‌ చేస్తున్న పేమెంట్‌ అగ్రిగేటర్లపై ఛార్జీలు వసూలు చేసేందుకు ప్రముఖ ప్రైవేట్‌ బ్యాంకైన ఐసీఐసీఐ బ్యాంక్‌ సిద్ధమవుతోంది.ఆగస్టు 1వ తేదీ నుంచే ఈ కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నట్లు కొన్ని ఆంగ్ల మీడియా … Read more

భారత్‌కు భారమే

భారత్‌కు  భారమే

న్యూఢిల్లీ : ట్రంప్ ద్వారా అమెరికా శుక్రవారం నుంచి విధిస్తున్న పాతిక శాతం సుంకాల ప్రభావం భారత్‌కు చెందిన పలు రంగాల ఉత్పత్తులపై వెంటనే పడుతుంది. ప్రత్యేకించి భారతదేశపు అత్యధిక ఎగుమతుల రంగ సంబంధిత ఆటోమొబైల్, ఆటో విడిభాగాలు, స్టీల్, స్మా ర్ట్‌ఫోన్లు, అల్యూమినియం, సోలార్ పరికరాలు, మెరైన్ ఉత్పత్తులు, వజ్రాలు, నగలు నిర్ణీత ప్యాకెట్ ఫుడ్స్, వ్యవసాయ ఉత్పత్తులపై పడుతుంది. ఇవన్నీ కూడా ఈ పాతిక శాతం జాబితాలో చేరుతాయి. భార త్ అమెరికా మధ్య … Read more

Trump Against India: ఇండియాతో కటీఫ్.. పాకిస్తాన్ తో దోస్తీ.. దెబ్బకొట్టిన ట్రంప్.. కారణం ఇదే

Trump Against India: ఇండియాతో కటీఫ్.. పాకిస్తాన్ తో దోస్తీ.. దెబ్బకొట్టిన ట్రంప్.. కారణం ఇదే

Trump Against India: ‘మోదీ.. నా బెస్ట్‌ ఫ్రెండ్‌.. భారత్‌–అమెరికా మధ్య మంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. సైనిక పరంగానూ పరస్పర సహకారం ఉంది. భారత్‌తో త్వరలో కీలక వాణిజ్య ఒప్పందం జరుగుతుంది’ ఇవీ మొన్నటి వరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేశారు. కానీ ఇప్పుడు అదే ట్రంప్‌ నాలుక మడత పెట్టాడు. పాకిస్తాన్‌తో చేతులు కలిపి.. భారత్‌ను మరో దెబ్బ తీశాడు. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నిర్ణయం భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్య … Read more

వాళ్లు నన్ను చంపేస్తారు.. అందుకే నేనే! తల్లికి ఫోన్‌ చేసి గర్భవతి ఆత్మహత్య.. – Telugu News | Kerala Pregnant Woman’s Suicide: Husband, Mother in Law Arrested

వాళ్లు నన్ను చంపేస్తారు.. అందుకే నేనే! తల్లికి ఫోన్‌ చేసి గర్భవతి ఆత్మహత్య.. – Telugu News | Kerala Pregnant Woman’s Suicide: Husband, Mother in Law Arrested

వాళ్లు నన్ను చంపేస్తారు.. అందుకే నేను చనిపోతున్నాను అంటూ ఓ గర్భిణి తన తల్లికి ఫోన్‌ చేసి చెప్పి ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన కేరళలోని త్రిసూర్‌లో చోటు చేసుకుంది. ఫసీలా అనే మహిళ త్రిసూర్ జిల్లాలోని వెల్లంగులర్‌లోని తన భర్త ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జూలై 29న జరిగింది. ఇరింజలకుడ పోలీసులు ఆమె భర్త నౌఫాల్, అత్త రమ్లను అరెస్టు చేశారు. ఇద్దరినీ బుధవారం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. … Read more

ఇంటర్నెట్ సేవ‌ల‌కు స్టార్‌లింక్‌కు గ్రీన్ సిగ్న‌ల్

ఇంటర్నెట్ సేవ‌ల‌కు స్టార్‌లింక్‌కు గ్రీన్ సిగ్న‌ల్

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్టార్‌లింక్ భారతదేశంలో ఉపగ్రహ సేవల ఆధారిత ఇంటర్నెట్‌ను ప్రారంభించడానికి లైసెన్స్ పొందింది. స్పెక్ట్రమ్ కేటాయింపు సజావుగా అమలు చేయడానికి ఒక ఫ్రేమ్‌వర్క్ కూడా అమలులో ఉందని కేంద్ర టెలికాం శాఖ‌ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గురువారం తెలిపారు. 1995లో దేశంలో మొట్టమొదటి సెల్యులార్ కాల్ చేసిన 30వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ప్రకటన జరిగింది.భారతదేశ డిజిటల్ పరివర్తన The post ఇంటర్నెట్ సేవ‌ల‌కు స్టార్‌లింక్‌కు గ్రీన్ సిగ్న‌ల్ appeared first on … Read more

మరోసారి భారీగా తగ్గిన బంగారం ధర..

మరోసారి భారీగా తగ్గిన బంగారం ధర..

గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర బుధవారం స్వల్పంగా పెరిగిన సంగతి తెలిసిందే.అయితే గురువారం నాడు మళ్లీ బంగారం ధరలో తగ్గుదల నమోదైంది.గురువారం ఉదయం నమోదైన గణాంకాల ప్రకారం, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.450 తగ్గగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 పడిపోయింది.ఇదే సమయంలో వెండి ధర కూడా తగ్గిన విషయం గమనార్హం. కిలో వెండిపై రూ.2,000 మేర తగ్గుదల కనిపించింది.అంతర్జాతీయంగా బంగారం ధర మాత్రం స్వల్పంగా పెరిగింది.ఔన్సు … Read more

మాలేగావ్ పేలుళ్ల కేసు… బిజెపి మాజీ ఎంపి సహా ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు

మాలేగావ్ పేలుళ్ల కేసు… బిజెపి మాజీ ఎంపి సహా ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు

ముంబై: 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. దాదాపు 17 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ కేసులో నిందితులుగా ఉన్న బిజెపి మాజీ ఎంపి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ సహా ఏడుగురు నిందితులను ముంబైలోని ఎన్‌ఐఏ కోర్టు గురువారం(జూలై 31) నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏడుగురు నిందితులు నిర్దోషులేనని చెప్పింది. నిందితులకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని.. పేలుడులో వాడిన బైక్‌ … Read more

MLA disqualification case: ఎమ్మెల్యేల అనర్హత.. మరో మూడు నెలల్లో జరిగేది ఇదే!

MLA disqualification case: ఎమ్మెల్యేల అనర్హత.. మరో మూడు నెలల్లో జరిగేది ఇదే!

MLA disqualification case: భారత రాష్ట్ర సమితి నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు గురువారం వెల్లడించిన తీర్పు పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విధించాలని భారత రాష్ట్ర సమితి తెగ ఉత్సాహపడుతున్నప్పటికీ.. వారి ఉత్సాహానికి తగ్గట్టుగా సుప్రీంకోర్టు వేగంగా నడుచుకోలేకపోయింది. తన పరిధిలో తీర్పు మాత్రమే ఇచ్చింది. అంతిమంగా ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని.. స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. అంటే అంతిమంగా బంతిని స్పీకర్ … Read more