నవతెలంగాణ-హైదరాబాద్: ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్టార్‌లింక్ భారతదేశంలో ఉపగ్రహ సేవల ఆధారిత ఇంటర్నెట్‌ను ప్రారంభించడానికి లైసెన్స్ పొందింది. స్పెక్ట్రమ్ కేటాయింపు సజావుగా అమలు చేయడానికి ఒక ఫ్రేమ్‌వర్క్ కూడా అమలులో ఉందని కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గురువారం తెలిపారు. 1995లో దేశంలో మొట్టమొదటి సెల్యులార్ కాల్ చేసిన 30వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ప్రకటన జరిగింది.
భారతదేశ డిజిటల్ పరివర్తన
The post ఇంటర్నెట్ సేవలకు స్టార్‌లింక్‌కు గ్రీన్ సిగ్నల్ appeared first on Navatelangana.